Pakistan: పాక్ ఆర్మీ అరాచకం.. 10 మంది దుర్మరణం

Pakistan: పాకిస్థాన్ దేశంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఉన్నాయి. తాజాగా పాక్ ఆర్మీ అరాచకం సృష్టించింది… 10 మంది దుర్మరణం చెందారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో నిరసన చేస్తున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో తొలుత 8 మంది చనిపోగా.. మంగళవారం మరో ఇద్దరు మృత్యువాత ప‌డిన‌ట్లు చెబుతున్నారు. Pakistan

Also Read: Wine: ద‌స‌రా వ‌స్తోంద‌ని పీక‌దాకా తాగుతున్నారా… అయితే ఏ స్ట‌ఫ్ తీసుకోవాలి.. ఎంత తాగాలి..వివ‌రాలు…

Pakistan Army anarchy10 people killed

అవామీ యాక్షన్ కమిటీ (AAC) నేతృత్వంలో.. కొన్ని రోజులుగా పీవోకేలో నిరసనలు జ‌రిగాయి. మౌలిక సంస్కరణలు తీసుకురావడం, 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు తీవ్రతరం అవుతుండటంతో.. పెద్దఎత్తున బలగాల్ని మోహరించింది అక్క‌డి ప్రభుత్వం. Pakistan

Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 ల‌క్ష‌ల కారుతోనే

ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు షిప్పింగ్ కంటైనర్లను నదిలో నెట్టడంతో.. నిరసనకారులపై Pakistan విచక్షణారహితంగా కాల్పులు జరిపింది పాకిస్థాన్ ఆర్మీ. దీంతో… పాకిస్థాన్ దేశంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఉన్నాయి. Pakistan

Also Read: Wine: ద‌స‌రా వ‌స్తోంద‌ని పీక‌దాకా తాగుతున్నారా… అయితే ఏ స్ట‌ఫ్ తీసుకోవాలి.. ఎంత తాగాలి..వివ‌రాలు…