
Chandrababu: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ ఖరారు అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా నెల రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. అక్టోబర్ 13వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లు అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగుతాయి. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ పైనిక పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. Chandrababu
Chandra Babu’s huge sketch for KCR victory
ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ అలాగే బిజెపి అటు గులాబీ పార్టీ మూడు కూడా రంగంలోకి దిగాయి. గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించేశారు. అంతేకాదు కాంగ్రెస్కు వ్యతిరేకంగా గ్రౌండ్ స్థాయిలో గులాబీ పార్టీ నేతలు ప్రచారంలో కూడా దిగారు. అయితే ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, గులాబీ పార్టీకి సపోర్ట్ గా నిలుస్తున్నాడని విజయశాంతి సంచలన పోస్ట్ పెట్టారు. Chandrababu
Also Read: Ponnam Vs Adluri: దున్నపోతు వివాదం…నాకు పొన్నం క్షమాపణలు చెప్పాల్సిందే…అడ్లూరి వార్నింగ్ ?
బిజెపి పార్టీకి చంద్రబాబు సపోర్ట్ ఇస్తున్నట్లే ఇచ్చి, సైలెంట్ గా కెసిఆర్ కు మద్దతు తెలుపుతున్నారని ఆమె బాంబు పేల్చారు. అందుకే పోటీ నుంచి టిడిపి తప్పుతుందని వెల్లడించారు. తమ టిడిపి కార్యకర్తలు గ్రౌండ్ స్థాయిలో గులాబీ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నట్లు కూడా ఆమె ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేలా వీళ్ళందరూ ఏకమయ్యారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Chandrababu
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్… త్వరలోనే వివాహం…!




















