Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి అంతా ఓ డ్రామానా.. ఛీ ఛీ.?

Saif Ali Khan: ఏంటి సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగింది నిజం కాదా..అదంతా ఉత్తి డ్రామానా.. ఎందుకు ఇంత చీప్ గా చేశారు అంటూ చాలామంది నెటిజన్స్ షాక్ లో ఉన్నారు.

 Is the knife attack on Saif Ali Khan all a drama

Saif Ali Khan: ఏంటి సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగింది నిజం కాదా..అదంతా ఉత్తి డ్రామానా.. ఎందుకు ఇంత చీప్ గా చేశారు అంటూ చాలామంది నెటిజన్స్ షాక్ లో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా సైఫ్ అలీ ఖాన్ ఓ టాక్ షో లో బయట పెట్టారు. నాపై కత్తి దాడి అంతా ఓ డ్రామా అంటూ..అయితే డ్రామా అని అన్నది సైఫ్ అలీ ఖాన్ కాదు..

Is the knife attack on Saif Ali Khan all a drama

తనపై కత్తి దాడి జరిగిన సమయంలో కొంతమంది ఇలా రాసుకువచ్చారు అని అసహనం వ్యక్తం చేశారు.ఇక తాజాగా సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లోని టూ మచ్ టాక్ షోలో మాట్లాడుతూ..నాపై కత్తి దాడి జరిగిన సమయంలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లేటప్పుడు నార్మల్ గా నడుచుకుంటూ వెళ్లాను.కానీ ఇది చూసిన చాలామంది నేను డ్రామా చేశానని,నాపై కత్తి దాడి జరగలేదని, కత్తి దాడి జరిగితే అంత నార్మల్ గా ఎవరూ నడుచుకుంటూ వెళ్ళరని, మొత్తం ఫేక్ డ్రామా అంటూ రాస్కొచ్చారు.(Saif Ali Khan)

Also Read: Keerthy Suresh: చిల్లర పనులు చేసి జైలుకు వెళ్లిన కీర్తి సురేష్.. వామ్మో ఫ్లాష్ బ్యాక్ ఇంతుందా.?

ఆ సమయంలో ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నామా ఛీ అని నాకే అసహ్యం పుట్టింది. అయితే నా అభిమానులు బాధపడకూడదు, ఆందోళన చెందకూడదు అనే ఉద్దేశంతోనే నాకు ఎంత నొప్పి ఉన్నా సరే నార్మల్ గా నడుచుకుంటూ కారు ఎక్కి వెళ్లాను.

 Is the knife attack on Saif Ali Khan all a drama

కానీ దానికే ఇదంతా డ్రామా నాటకం అని రాశారు..అంటూ తనపై కత్తి దాడి జరిగిన సమయంలో వచ్చిన రూమర్లపై అసహనం వ్యక్తం చేశారు సైఫ్ అలీ ఖాన్. అయితే ఈ ఏడాది మొదట్లో సైఫ్ అలీ ఖాన్ పై బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యక్తి 30 వేల కోసం ఇంట్లోకి వచ్చి అక్కడే ఉన్న సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే.(Saif Ali Khan)