Heroine: నన్ను కాదు నా ప్రైవేట్ పార్ట్స్ చూస్తున్నారు.. వెంకీ కూతురు షాకింగ్ కామెంట్స్..!

Heroine: మలయాళం,తెలుగు ఇండస్ట్రీలో దృశ్యం మూవీ ఎంత ఫేమస్ అయిందో చెప్పనక్కర్లేదు. మలయాళం లో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్ నటించిన ఈ సినిమాలకు

They are looking at my private parts Heroine comments viral

Heroine: మలయాళం,తెలుగు ఇండస్ట్రీలో దృశ్యం మూవీ ఎంత ఫేమస్ అయిందో చెప్పనక్కర్లేదు. మలయాళం లో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్ నటించిన ఈ సినిమాలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే దృశ్యం మూవీలో వెంకీకి,మోహన్ లాల్ కి చిన్న కూతురు పాత్రలోనటించిన ఎస్తేర్ అనిల్ అంటే తెలియని వారు ఉండరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది. అయితే అలాంటి ఎస్తేర్ అనిల్ ఇప్పుడు పెద్దదైపోయింది.

They are looking at my private parts Heroine comments viral

హీరోయిన్ మెటీరియల్ లా ఉన్న ఎస్తేర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు తరచూ వెకేషన్స్ కి వెళ్లడం ఇష్టం. అలా ఢిల్లీకి వెళ్లిన సమయంలో నేను ఓ ప్రదేశంలో ఇబ్బంది పడ్డాను. ఢిల్లీకి వెళ్తానంటే మా పేరెంట్స్ కూడా ఏంటి ఢిల్లీకా అని అడిగారు.కానీ నేను భయపడకుండానే ఢిల్లీకి వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదించాను. అలా ఒక నెల రోజుల పాటు అక్కడే ఉన్నాను. (Heroine)

Also Read: Siddhu Jonnalagadda: చిరంజీవి, బాలకృష్ణ ల పరువు తీసిన సిద్ధూ జొన్నలగడ్డ.. నెట్టింట్లో ట్రోల్స్.!

కానీ ఆ సమయంలో ఢిల్లీలోని ఒక చిన్న ప్రాంతమైనటువంటి ఓఖ్లాకి వెళ్లినప్పుడు నాకు ఒక చేదు సంఘటన ఎదురైంది. అక్కడికి వెళ్లాక చాలామంది నా మొహాన్ని కళ్ళను కాకుండా నా ప్రైవేట్ భాగాలు అయినటువంటి ఛాతి భాగాన్ని చూడడం మొదలుపెట్టారు. మొదట్లో వాళ్ల చూపులు నాకు నచ్చేవి కావు. చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాను.

They are looking at my private parts Heroine comments viral

కానీ ఆ తర్వాత అలవాటై పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి ఎస్తేర్ అనిల్.అయితే ఈమె మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు మరి వాళ్ళు చూసేలాగా నువ్వు డ్రెస్ లు ఎందుకు వేసుకోవాలి.. పద్ధతిగా ఉంటే నీ మొహాన్నే చూస్తారు కదా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.(Heroine)