Bandla Ganesh: ఆమె చాలామందిని కుక్కలా వెనక తిప్పుకుంది..పెద్ద ముదురు.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.!

Bandla Ganesh: బండ్ల గణేష్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ ఈవెంట్లో అక్కడున్న వాళ్ళందరూ ఇబ్బంది పడేలా

Bandla Ganesh shocking comments

Bandla Ganesh: బండ్ల గణేష్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ ఈవెంట్లో అక్కడున్న వాళ్ళందరూ ఇబ్బంది పడేలా మాట్లాడారు. ఇదిలా ఉంటే తాజాగా తెలుసు కదా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా బండ్ల గణేష్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అయితే ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడుతూ ఆమె అందర్నీ తన వెంటే తిప్పుకుంది. పెద్ద ముదురు అంటూ మాట్లాడారు.

Bandla Ganesh shocking comments

మరి ఇంతకీ బండ్ల గణేష్ మాట్లాడిన ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నది అనేది చూస్తే..తెలుసు కదా మూవీ డైరెక్టర్ నీరజ కోనని ఉద్దేశించి బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే బండ్ల గణేష్ నీరజ కోన గురించి మాట్లాడుతూ.. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన నీరజ కోనకి చాలా ఓపిక ఉంటుంది.ఆమె ఎంత డబ్బు ఉన్నా కూడా అందరితో చాలా చక్కగా మాట్లాడి కలిసిపోతుంది. (Bandla Ganesh)

Also Read: Chiranjeevi: ఉపాసన శ్రీమంతానికి సర్ప్రైస్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..!

ఎన్టీఆర్ నటించిన బాద్ షా మూవీ తో స్టైలిష్ట్.. కస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీకి పరచయమైంది.ఈ సినిమా షూటింగ్ సమయంలో కాజల్ తో చాలా తక్కువ సమయంలో కలిసిపోయింది. అలా బాద్ షా మూవీకి నీరజ కోనకి కాస్ట్యూమ్ డిజైనర్ గా.. స్టైలిష్ట్ గా మారింది. అలా నీరజ కోన కాజల్ ని మాత్రమే కాదు ఎంతోమంది ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లను తన వెనకే తిప్పుకుంది. చాలామంది హీరోయిన్లు నీరజ కోన వెంటపడ్డారు.

Bandla Ganesh shocking comments

అలా కాస్ట్యూమ్ డిజైనర్ గా..స్టైలిస్ట్ గా వర్క్ చేసిన నీరజ తెలుసు కదా మూవీ తో డైరెక్టర్ గా మారడం చాలా హ్యాపీగా ఉంది.అంతేకాకుండా మొదటి సినిమానే హిట్ కొట్టడం మరింత గర్వంగా ఉంది అంటూ బండ్ల గణేష్ నీరజ కోనని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఇంకా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో సిద్ధూ జొన్నలగడ్డ మరో రవితేజ అవుతారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.(Bandla Ganesh)