Hero: తండ్రి కాబోతున్న మరో స్టార్ హీరో.. కానీ ఒక్క కండిషన్..!

Hero: ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలతో హ్యాపీగా

Another star Hero who is about to become a father

Hero: ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలతో హ్యాపీగా గడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. మొదట క్లింకార కి జన్మనిచ్చిన ఉపాసన మళ్లీ తల్లైంది.ఇక ఈసారి డబల్ అంటే కవల పిల్లలు పుట్టబోతున్నట్టు తెలుస్తోంది.ఇక మెగా ఫ్యామిలీ లో ఎవరికి కవల పిల్లలు లేరు కదా ఉపాసనకు కవల పిల్లలు ఏంటి అని మీకు డౌట్ రావొచ్చు.

Another star Hero who is about to become a father

అయితే ఉపాసన సిస్టర్ కి కవల పిల్లలు పుట్టిన సంగతి మనకు తెలిసిందే. అలా సిస్టర్ లాగే ఉపాసనకి కూడా కవల పిల్లలు పుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీలో ఎవరికైనా కవలలు ఉంటే ఇలా జరుగుతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా రామ్ చరణ్ లాగే మరో స్టార్ హీరో కూడా తండ్రి కాబోతున్నాడట. ఇక ఆ హీరో ఎవరయ్యా అంటే.. దగ్గుబాటి రానా.. గత కొద్ది రోజుల నుండి రానా తండ్రి కాబోతున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు రానా తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టలేదు. (Hero)

Alos Read: Hero: బిగ్ బ్రేకింగ్..స్టార్ హీరో పై చేతబడి.. ఒక్కసారిగా కెరియర్ డౌన్.!

అయితే రీసెంట్గా ఎన్టీఆర్ బావమరిది నితిన్ పెళ్లికి రానా తన భార్యతో కలిసి వచ్చారు.అయితే ఈ పెళ్లిలో మిహికా బజాజ్ బేబి బంప్ చాలా క్లియర్ కట్ గా కనిపించింది. దాంతో మిహికా ప్రెగ్నెంట్ అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని చాలామంది ఈ వీడియోలు చూసి అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గత 24 గంటల నుండి రానా తండ్రి కాబోతున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో,మెయిన్ మీడియాలో వైరల్ గా మారింది.కానీ ఇప్పటివరకు ఈ హీరో ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకోవడం లేదు.

Another star Hero who is about to become a father

అయితే రానా ఈ విషయాన్ని సీక్రెట్ గా దాచేస్తున్నారని, బేబీ పుట్టాక ఈ విషయాన్ని బయటపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ కోసం రానా ఒక చిన్న ఫోటో షేర్ చేసినా బాగుండు అని అనుకుంటున్నారు.మరి చూడాలి రానా ఇప్పటికైనా తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా చెబుతారా.. లేదా బేబీ పుట్టాకే డైరెక్ట్ గా బేబీ ఉన్న ఫోటోతో గుడ్ న్యూస్ రివీల్ చేస్తారా అనేది చూడాలి.(Hero)