
Guava Fruits: శీతాకాలం సీజన్ ప్రారంభమైంది. శీతాకాలంలో జామ పండ్లు ఎక్కువగా వస్తాయి. జామ పండ్లలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులలో జామ పండ్లు అధికంగా లభిస్తాయి. జామ పండు ఆరోగ్యానికి మంచిది. ఇందులో సోడియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. జామ పండును సూపర్ ఫుడ్ గా భావిస్తారు. జామ పండు తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు మెరుగుపడతాయి. శారీరకంగా, బలహీనంగా మెరుగుపడతాయి. జామపండు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఖనిజాలను తొలగించడంలో కీలక పాత్ర వహిస్తాయి. తీవ్రమైన వ్యాధులను జామపండు తినడం వల్ల తగ్గించుకోవచ్చు.Guava Fruits
Health Benefits of Guava Fruit and Leaves
జామ పండు తినడం వల్ల డయాబెటిస్ లాంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు. జామ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జామ పండు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. జామ పండులో చెక్కర స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లకు రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను తొలగిస్తుంది. ఇక జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిదే కదా అని అధికంగా తిన్నట్లయితే కొన్ని రకాల సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. గుండెలో మంట, జీర్ణ సమస్యలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం, వీరేచనాలు, దగ్గు లాంటి సమస్యలు ఉన్నవారు జామ పండును అసలు తినకూడదు. జామ జామ పండ్లులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. Guava Fruits
Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ కు కొత్త టెన్షన్…జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్…
ఇది జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. జామ పండులో ఉండే గింజలు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయి. ఇది జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తుంది. జామపండు దగ్గు సమస్యలను ఎక్కువగా తీస్తుంది. శీతాకాలంలో జామపండు ఎక్కువగా తినడం వల్ల గొంతు నొప్పి, దగ్గు అధికంగా వస్తుంది. జామ పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలోని చక్కర స్థాయిలు తక్కువగా ఉన్నవారు జామ పండు తినడం వల్ల రక్తస్రావం పెరుగుతుంది. గాయాలు అయిన వారు జామ పండును తినకూడదు. పరిమిత పరిమాణంలో మాత్రమే జామ పండును తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రమే దీనిని తినడం చాలా మంచిది. Guava Fruits
Also Read: Kobbari Kaya: కొబ్బరికాయతో ఇలా పూజ చేస్తే, కోటీశ్వరులు కావడం పక్కా ?




















