Suryakumar and Gill: జట్టుకు భారంగా గిల్, సూర్య.. వీరిని ఎన్నాళ్ళు భరించాలో!!

Suryakumar and Gill:భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో T20 match (టీ20 మ్యాచ్‌లో) టీమిండియా బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. Toss (టాస్) గెలిచిన Australia (ఆస్ట్రేలియా) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ Abhishek Sharma (అభిషేక్ శర్మ) 68 పరుగులు, ఆ తర్వాత వచ్చిన Harshit Rana (హర్షిత్ రాణా) 35 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించారు. కానీ, మిగతా బ్యాటర్లు Aussie Bowlers (ఆసీస్ బౌలర్ల) ముందు పూర్తిగా చేతులెత్తేశారు.

Suryakumar and Gill fails as India struggles again

యంగ్ ఓపెనర్ Shubman Gill (శుభమన్ గిల్) పై అభిమానుల ఆగ్రహం మరింత పెరిగింది. ODI series లో పేలవంగా ఆడిన గిల్, ఈ T20 format (టీ20 ఫార్మాట్‌లో) కూడా అదే పేలవమైన ఫామ్ కొనసాగించాడు. పది బంతులు ఆడి కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔట్ కావడం నిరాశపరిచింది. అతని స్థానంలో మెరుగైన ఫామ్‌లో ఉన్నవారికి అవకాశం ఇవ్వకుండా, టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని వైస్ కెప్టెన్‌గా కొనసాగించడం అభిమానులకే కాదు, కొంతమంది former players సైతం ఆశ్చర్యంగా మారింది.

ముఖ్యంగా తెలుగు యువ క్రికెటర్ Tilak Varma (తిలక్ వర్మ) పై గంపెడు expectations (ఆశలు) పెట్టుకున్న అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు. గతంలో తన అద్భుతమైన batting (బ్యాటింగ్‌)తో ఆకట్టుకున్న తిలక్, ఈసారి మొదటి బంతికే Golden Duck (గోల్డెన్ డక్) అయ్యాడు. జట్టు critical situation (కష్టాల్లో) ఉన్నప్పుడు కనీసం అతడు నిలబడతాడని ఆశించిన ఫ్యాన్స్, ఇప్పుడు Social Media (సోషల్ మీడియా)లో తమ disappointment (నిరాశను) మరియు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

భారత Top Order (టాప్ ఆర్డర్‌)లో అనుభవం ఉన్న players (ప్లేయర్లు) ఇంత బలహీనంగా ఆడటంపై serious questions (ప్రశ్నలు) తలెత్తుతున్నాయి. కేవలం ‘లక్కు’ లేదా ‘రాజకీయాల’తో ఆడే ఆటగాళ్లకు కాకుండా, నిజంగా hard working (కష్టపడే) ఆటగాళ్లకు మాత్రమే opportunity (అవకాశం) ఇవ్వాలని అభిమానులు గట్టిగా కోరుతున్నారు. రాబోయే టీ20లలో టీమిండియా తిరిగి form (ఫామ్‌లోకి) రావాలని, strong performance (పటిష్టమైన ప్రదర్శన) ఇవ్వాలనే ఆశాభావాన్ని cricket lovers (క్రికెట్ అభిమానులు) వ్యక్తం చేస్తున్నారు.