Bollywood Hero: ఆ బాలీవుడ్ హీరోకి నలుగురు హీరోయిన్లతో ఎఫైర్.. భార్య సీక్రెట్ ఎంక్వయిరీ.!

Bollywood Hero: ఆయన ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు.. పెళ్లయింది కానీ ఎఫైర్లకు మాత్రం కొదువేలేదు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే. బాలీవుడ్ అనే కాదు. సమాజంలో చాలామంది

That Bollywood Hero had an affair with four heroines

Bollywood Hero: ఆయన ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు.. పెళ్లయింది కానీ ఎఫైర్లకు మాత్రం కొదువేలేదు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే. బాలీవుడ్ అనే కాదు. సమాజంలో చాలామంది పెళ్లయ్యాక కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడం కామన్ గా మారిపోయింది. అయితే ఆ బాలీవుడ్ హీరో ప్రవర్తన చూసి విసిగిపోయిన ఆయన భార్య వెంటనే తన భర్త ఎలాంటి వాడో తెలుసుకోవాలని ఆయన మీద సీక్రెట్ గా నిఘా పెట్టించిందట.

That Bollywood Hero had an affair with four heroines

అంతేకాదు ప్రముఖ ప్రైవేట్ డిటెక్టివ్ అయినటువంటి తాన్యా పూరికి ఈ విషయం చెప్పి నా భర్త ఎలాంటి వాడో సీక్రెట్ గా ఎంక్వయిరీ చేసి నాకు చెప్పండి అని చెప్పిందట. దాంతో తాన్యా పూరి ఆ బాలుడు హీరో మీద నిఘా పెట్టి చివరికి అసలు విషయం తేల్చింది ఏంటయ్యా అంటే ఆ బాలీవుడ్ నటుడికి పెళ్లయ్యాక కూడా పలువురు హీరోయిన్లతో ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా తాన్యా పూరి దగ్గరుండి చూసారట.(Bollywood Hero)

Also Read: Rakul Preet Singh: పెళ్లయ్యాక మరీ ఇంత ఘోరమా.. ఆ హీరోతో రకుల్..ఈ వీడియో చూస్తే విడాకులు గ్యారంటీ…

అలా ఆ హీరో ఎంతోమంది తన సహనటీమణులతో ఎఫైర్లు పెట్టుకోవడం తెలిసి వెంటనే ఆ హీరో భార్యకి ఈ విషయాలన్నీ చెప్పిందట. అయితే చాలా రోజుల నుండి ఆ బాలీవుడ్ హీరో చేసే నిర్వాకాలన్ని ఆయన భార్య పిల్లలు చూస్తూనే వచ్చారట. కానీ ఒక్కసారి కూడా నిలదీయ లేదట. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇది నిజమే అని రుజువయ్యాక హీరో భార్య నిలదీయగా ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను నన్ను క్షమించు అని చేసిన తప్పు ఒప్పుకున్నారట.

That Bollywood Hero had an affair with four heroines

ఇక పిల్లల కోసం ఆ హీరో ఎంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నా కూడా మళ్ళీ చేయను అని అన్న ఒకే ఒక్క మాటకు కరిగిపోయి ఎప్పటిలాగే కలిసి ఉంటున్నారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ డిటెక్టివ్ అయినటువంటి తాన్యా పూరి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.మరి ఆ బాలీవుడ్ హీరో ఎవరు అనేది బీ టౌన్ లో వైరల్ గా మారింది(Bollywood Hero)