Ambati Rambabu: వైసీపీ పార్టీకి షాక్..కూట‌మిలోకి అంబటి రాంబాబు ?

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన చోటుచేసుకుంది. వైసీపీ పార్టీకి అంబటి రాంబాబు రాజీనామా పెట్టి యోజనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్తారని ప్రచారం జోరు అందుకుంది. Ambati Rambabu

big shock to ycp Ambati Rambabu into janasena

తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఈ సందర్భంగా తిరుమలలో ఉచిత భోజనం చేశారు. ఈ భోజనం చేసిన తర్వాత, అద్భుతంగా ఏర్పాట్లు చేశారని కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు అంబటి రాంబాబు. గతంలో కంటే అద్భుతంగా తిరుమల దేవస్థాన పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఎప్పుడు కూటమిపై విమర్శలు చేసే అంబటి రాంబాబు, ఇప్పుడు మాట మార్చడంతో అనేక అనుమానాలు చోటుచేసుకున్నాయి. Ambati Rambabu

Also Read: CM Revanth Reddy: కుమారీ ఆంటీ చెప్పింది, కానీ రాహుల్‌, సోనియా శుభాకాంక్ష‌లు చెప్ప‌లేదా…

ఆయన జనసేన పార్టీలోకి వెళ్తానని ఇంతవరకు ఆ ప్రచారం జరుగుతుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా, ఇప్పటికే వైసీపీ పార్టీకి చాలా మంది సీనియర్ నాయకులు రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే చాలామంది బడా లీడర్లు బయటకు వెళ్లిపోయారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కష్టాల్లో పడింది. అయితే కష్టాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాల్సిన నేతలు ఇప్పుడు జారుకోవడం హాట్ టాపిక్ గా మారింది. Ambati Rambabu

Also Read: Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి కుటుంబంలో అంతర్గత గొడవలు… తిరుపతి రెడ్డితో విభేదాలు…