
Niharika: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ డైరెక్టర్లలో రాఘవేంద్రరావు అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది.. మాస్, క్లాస్, రొమాన్స్ కు సంబంధించిన సినిమాలు తీయడంలో ఈయన ధిట్ట.. అప్పట్లో రాఘవేంద్ర రావు సినిమా అంటే ఏ హీరో, హీరోయిన్ అయినా సరే క్యూ కట్టేవారు.. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు.. రాఘవేంద్రరావు సినిమాల్లో ఏదో ఒక స్పెషల్ తప్పకుండా చూపిస్తారు.. అలా అద్భుతమైన డైరెక్టర్ గా పేరు సంపాదించినటువంటి రాఘవేంద్రరావు తాజాగా చిన్న వివాదంలో చిక్కుకున్నాడు..
The director who indecently touched Niharika private parts
ఈ వివాదం అనేది సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ గా మారింది.. ఇందులో ఆయన చేసిన పనికి కొంతమంది తిడుతూ ఉంటే, మరి కొంతమంది పెద్దాయన అలా ప్రేమతో దగ్గరికి తీసుకుంటే ఇలా మాట్లాడతారా అంటూ సపోర్ట్ చేస్తున్నారు.. రాఘవేంద్రరావు ఏం చేశారు అనే వివరాలు చూద్దాం.. దర్శకేంద్రుడు మెగా డాటర్ కొణిదెల నిహారిక నడుముపై చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. కానీ నిహారిక ఆయన నుంచి తప్పించుకోవడానికి చాలా ఇబ్బంది పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. (Niharika)
Also Read: Sholay: బ్లాక్ బస్టర్ “షోలే” రీమేక్.. ధర్మేంద్ర పాత్రకి ప్రభాస్.. అమితాబ్ పాత్రలో ఆ హీరో.?
అయితే ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ కు రాఘవేంద్రరావు కొణిదెల నిహారిక స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.. అయితే రాఘవేంద్రరావు కుర్చీలో కూర్చొగా నిహారిక అప్పుడే ఎంట్రీ ఇచ్చింది.. ఆయనను పలకరించేందుకు ప్రయత్నం చేసింది. కుర్చీలో కూర్చున్న రాఘవేంద్రరావు పక్కకు వెళ్లి పలకరించే సమయానికి ఆయన నిహారిక నడుముపై చేయి వేసి గట్టిగా పట్టుకున్నారు.

అలా సరదాగా మాట్లాడుతున్న సమయంలోనే నిహారిక ఆయన చేయిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. అలా రాఘవేంద్రరావు చేయి తీసే సమయంలో నిహారిక ఎక్స్ప్రెషన్ చూస్తే ఆమెకు ఆయన చేయి వేయడం ఇష్టం లేదని అర్థమవుతుంది.. ఆ తర్వాత ఆయన నుంచి తప్పించుకోవడానికి నిహారిక కుర్చీ వెనుకకు వెళ్లి రాఘవేందర్రావు తో కాసేపు ముచ్చటించింది.. మరి ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.(Niharika)




















