AP Elections Survey : ఏపీలో షాకింగ్ స‌ర్వే..62 మంది కూట‌మి ఎమ్మెల్యేలు ఓడిపోవ‌డం గ్యారెంటీ ?

AP Elections Survey : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన లీడర్ అధినేతగా ఉన్న వైసీపీని తుక్కు తుక్కుగా ఓడించి, అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. వైసీపీ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేసింది కూటమి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అలాగే జనసేనలు ఏకమై వైసిపి ని ఓడించాయి. AP Elections Survey

AP Elections Survey negative on tdp mlas

అయితే వైసిపిని ఓడించిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ స్థాయిలో తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్నట్లు చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం కూటమికి సంబంధించిన సర్వేలో కూడా ఇదే విషయం బయటపడిందట. దాదాపు 62 మంది టిడిపి ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందట. దీనిపై చంద్రబాబు నాయుడు చాలాసార్లు సీరియస్ అయి వార్నింగ్ కూడా ఇచ్చారట. AP Elections Survey

Also Read: Arjun Tendulkar: ప్ర‌మాదంలో స‌చిన్ కొడుకు కెరీర్..న‌ట్టేట ముంచేసిన అంబానీ ?

అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేలలో మార్పు రావడంలేదని ఈ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చి, ఎమ్మెల్యే టికెట్ కొనుగోలు చేశామని, అలాంటప్పుడు చంద్రబాబుకు భయపడేది ఏముంది అంటూ ఆ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారట. ఇది ఇలాగే గ్రౌండ్ స్థాయిలో కొనసాగితే, వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం గ్యారంటీ అని ఈ సర్వే స్పష్టం చేసిందట. ఇప్ప‌టికి ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఆ 62 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవ‌డం ప‌క్కా అని చెబుతోంది. AP Elections Survey

Also Read: Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదమేనా?

https://www.facebook.com/reel/682299408016599