Tea: టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా?..100 రోగాలకు డోర్ ఓపెన్ చేసినట్లే ?

Tea: పొద్దున లేవగానే చాలామంది టీ తాగడం చాలా కామన్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొంత మంది రోజుకు మూడు లేదా నాలుగు సార్లు టీ తాగుతారు. కొంత మంది గంటకోసారి చాయ్ తాగుతారు. ఇక మరికొంతమంది అయితే బిస్కెట్ లేనిదే చాయ్ ముట్టరు. అయితే కొంత మంది టీ తాగేటప్పుడు చల్లారిందని మళ్లీ వేడి చేసుకుంటూ ఉంటారు. Tea

Do you drink tea by heating it repeatedly

ఇలా వేడి చేసుకుని తాగడం వల్ల పెను ప్రమాదాలు పొంచి ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. అలా చల్లారిన టీ ని వేడి చేసి తాగితే కడుపులో ఉబ్బరం అనేది పెరిగిపోతుందట. ముఖ్యంగా గ్యాస్ తో పాటు మలబద్ధకం సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తహీనత సమస్య కూడా తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. Tea

Also Read: Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్‌… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?

విసుగు అలాగే నిద్రలేమి సమస్యలకు కూడా ఇది కారణం అవుతుందట. జీర్ణ సంబంధ సమస్యలకు అవకాశం ఉంటుందట. అజీర్తి కూడా వేస్తుందని చెబుతున్నారు. టి రెండోసారి వేడి చేస్తే బ్యాక్టీరియా లాంటి క్రిమి కీటకాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట. కాబట్టి చల్లారిన టీ నీ మరోసారి వేడి చేసుకోకుండా ఇకపై తాగాలని వైద్యుత్ సూచిస్తున్నారు. Tea

Also Read: Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మ‌ధ్య వార్ ?