Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ని చూసి ఆ స్టార్ హీరో భార్య ఏడ్చిందా.. పెళ్లయ్యాక ప్రభాస్ ను చూసి ఆ హీరో భార్య ఎందుకు ఏడ్చింది.. అసలు ప్రభాస్ ని చూసి ఏడవ వలసిన అవసరం ఆమెకి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.ప్రభాస్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో భార్య ఎవరో కాదు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి.అవును మీరు వినేది నిజమే. స్వయంగా ఈ విషయాన్ని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
The star hero wife who cried after seeing Prabhas
ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను హీరోగా చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి సంబంధించి దిల్ రాజు కొంతమంది ప్రముఖులకు ప్రివ్యూ వేసి చూపించారు. అయితే ఈ ప్రివ్యూ చూడడానికి నేను మాత్రం పోలేదు. ఎందుకంటే ఈ సినిమాపై నాకు కాస్త నమ్మకం లేదు.ఎందుకంటే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తప్ప ఫైట్స్ ఎక్కువగా ఉండవు. అందుకే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో లేదో అని భయపడ్డాను.(Prabhas)
Also Read: Kushboo: ఛాన్స్ ఉందా అంటూ కుష్బూను పచ్చిగా అడిగిన హీరో ఆయనేనా..?
ఇక ఈ సినిమా చూసి చాలామంది పెద్దవాళ్లు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.ఇక అల్లు అర్జున్ అయితే ఏకంగా నాకు ఫోన్ చేసి మరీ సినిమా సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ అవుతుంది.ఓ రెండు మూడు రోజులు కలెక్షన్స్ తక్కువ ఉంటాయి కావచ్చు డార్లింగ్ కానీ ఆ తర్వాత మాత్రం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొడుతుంది అని చెప్పాడు. దానికి నేను సంతోషపడి మీ భార్య సినిమా చూసిందా అంటే చూసింది..
సెకండాఫ్ చూశాక కన్నీళ్లు కూడా పెట్టుకుంది అంటూ బన్నీ చెప్పారు.. ఈ ఒక్క మాటతో నా సినిమా హిట్టు పక్కా అని అనుకున్నాను. ఎందుకు అని బన్నీ అడగగా..లేడీస్ కి సినిమా చూసి నచ్చితే కచ్చితంగా సినిమా హిట్టే.ముఖ్యంగా స్నేహ రెడ్డి సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంది అంటే చాలు లేడీస్ కి కనెక్ట్ అవుతుంది అని నేను అన్నాను అంటూ ప్రభాస్ ఆ ఇంటర్వ్యూలో స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు.(Prabhas)