32-Inch Smart TVs Up to 60 percent discount

32-Inch Smart TVs: మంచి టీవీ కోసం చూస్తున్నారా..? డిస్కౌంట్ తో వచ్చిన టీవీల వివరాలు ఇవే.
మంచి టీవీ కావాలనుకుంటే ఇవి బాగుంటాయి. 32 అంగుళాల టీవీలు చూస్తుంటే ఇవి మీకు హెల్ప్ అవుతాయి. ఈ 32 అంగుళాల టీవీలు రూ. 7000 నుంచి స్టార్ట్ అవుతాయి. టాప్ బ్రాండ్లు అయిన ఎల్జీ, శామ్సంగ్, సోనీ, రెడ్ మీ, టూషిబా వంటి బ్రాండ్లు ఉన్నాయి. అమెజాన్ లో అదిరే డిస్కౌంట్లు ఉన్నాయి. ఎంఐ(32 అంగుళాలు) ఏ సిరీస్ హెచ్డీ రెడీ టీవీ గురించి చూస్తే..

32-Inch Smart TVs Up to 60 percent discount

60హెర్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన హెచ్ డీ రెడీ డిస్ ప్లే దీనికి ఇచ్చారు. గూగుల్ టీవీ, డ్యూయల్ బ్యాంక్ వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టుల హెల్ప్ తో కనెక్టివిటీ ఈ టీవీ కి ఉంటుంది. డాల్బీ ఆడియో సిస్టమ్ ని కూడా దీనికి ఇచ్చారు. దీని ఎంఆర్పీ రూ. 24,999కాగా అమెజాన్లో లో 48శాతం డిస్కౌంట్ ఉంది. కేవలం రూ. 12,999కే దీనిని కొనుగోలు చేయొచ్చు. 4.2 రేటింగ్ ఉంది. ఇక రెడ్ మీ ఎఫ్ సిరీస్ విషయానికి వస్తే.. ఈ టీవీలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో డిస్ ప్లే ఇచ్చారు.

Also Read: BRS: బీటలు వారుతున్న బీఆర్ఎస్..!

డ్యూయల్ బ్యాంక్ వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టుల ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. ఎమ్మార్పీ రూ. 24,999కాగా, అమెజాన్ లో ఏకంగా 52శాతం డిస్కౌంట్ ఇచ్చారు. ఫైర్ ఓఎస్ 7, డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ సిస్టమ్ ఇచ్చారు. కేవలం రూ. 11,999కే ఈ టీవీ ని కొనచ్చు. మంచి టీవీ కొనాలని అంతా చూస్తుంటారు. ఓటీటీ ప్లాట్ ఫారంలు, మంచి వీడియో, ఆడియో విజువల్స్ వంటివి వుండాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఈ టీవీస్ ని కొనచ్చు.

Join WhatsApp