Audi's 2025 Q6 E-Tron Unveiling Audi's Electric Vision

Audi Electric Car: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు కూడా సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయాలు జరుపుకుంటున్నాయి. కారు లేదా బైక్ ఏదైనా సరే…. ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు. దీంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.Audi Electric Car

Audi Q6 E-Tron Tech Deep Dive

దాని కారణంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధర ఎంతైనా సరే అని కొనేస్తున్నారు జనాలు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆడి కార్ల తయారీ కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి రాబోతుంది. ఈమెకు అధికారిక ప్రకటన చేసింది ఆడి కార్ కంపెనీ. ఆడి కొత్త ఎట్రాన్ suv నీ లాంచ్ చేసింది కంపెనీ. ఇక ఈ కారు పూర్తి వివరాలు తెలుసుకుందాం.Audi Electric Car

Also Read: Greaves Eltra City: మార్కెట్‌లోకి ఈవీ ఆటో రిలీజ్‌..ధర, ఫీచర్స్ ఇవే

ఆడి కంపెనీ కొత్తగా తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ కారు… రెండు మోడల్స్ లో మనకు లభిస్తుంది. అందులో ఒకటి Q6 e-tran, అయితే మరొకటి sq 6 e-tran రెండు మోడల్స్ ఉన్నాయి. ఇక… ఈ రెండు మోడల్ల కార్లు కూడా 100 కిలో వాట్స్ పరావర్ బ్యాటరీ పవర్ తో రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ కారు ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 600 నుంచి 625 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.Audi Electric Car

sq 6 e-tran అనే కొత్త కారు పొడవు 4700 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఎల్ఈడి లైట్స్… చాలా డిఫరెంట్ గా ఉంటాయి. sq 6 e-tran అనే కొత్త కారు 4.2 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. ఈ కార్ తక్కువ టైంలోనే ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. Audi Electric Car

Join WhatsApp