Ampere Nexus Ev K2K: New EV from Ampere

Ampere Nexus Ev K2K: మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రికల్ స్కూటర్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతకు ముందు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలన్నీ పక్కన పడేస్తున్నారు. కేవలం ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే వాడుతూ రైడింగ్ అనుభవాన్ని పొందుతున్నారు. అలాంటి ఎలక్ట్రికల్స్ స్కూటర్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రికల్ K2K స్కూటర్ అయితే ఈ స్కూటర్ మార్కెట్లోకి ఇంకా విడుదల అవ్వలేదు.

Ampere Nexus Ev K2K: New EV from Ampere

కానీ ఈ స్కూటర్ ను టెస్టింగ్ రైడ్ కోసం పదివేల కిలోమీటర్ల పైగా నడిపారు. ఈ ప్రయాణంలో 115 పట్టణాలు తాకింది. అయితే ఈ స్కూటర్ కు సంబంధించిన కంపెనీ తాజాగా బయట పెట్టేసింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాబోయే నెక్సస్ ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రయాణం గురించి ఆంపియర్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రెగ్యులర్ అప్డేట్ ను విడుదల చేసింది. చివరికి వారనుకున్నటువంటి యాత్ర కూడా ముగిసింది. (Ampere Nexus Ev K2K)

Also Read: Vespa Zx 125: వెస్పా నుంచి న్యూ స్కూటర్.. 4సార్లు ఉచిత సర్వీస్..!

ఈ స్కూటర్ ఒక ఏడాది క్రితం ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడిన NXG కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్. ఆంపియర్ జనవరి 16న జమ్మూ కాశ్మీర్ లోని సలాల్ డ్యాం నుండి యాత్రను ప్రారంభించి తమిళనాడులోని కన్యాకుమారిలో ముగించింది. ఆంపియర్ లో మూడు మోడ్స్ లో ఉన్నాయి. అంతేకాకుండా (LFP )లిథియం టెర్రస్ ఫాస్పేట్ బ్యాటరీ ఉంది.

Ampere Nexus Ev K2K: New EV from Ampere

అతి పెద్ద డిజిటల్ డిస్ప్లే, ఫ్లాష్ మౌంటెడ్ పిలియన్ వుడ్ పెగ్గులు, ఆల్ ఎల్ఈడి లైటింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, యంపియర్ ఫస్ట్ తో కూడిన ప్రీమియం ఉత్పత్తిగా కనిపిస్తే, కంపెనీ లైనప్ లో నెక్సస్ ప్రైమస్ పైన కూర్చుంటుంది. సాధారణంగా ఈ స్కూటీని చూస్తే నట్ బోల్ట్ ఏమీ కూడా బయటకు కనిపించవు. దీన్ని కొనుగోలు చేయడానికి K2కు ఎడిషన్ తీసుకురావడానికి అందుబాటులో ఉంది. దీన్ని వెబ్సైట్లో 499కి టోకెన్ తీసుకొని ముందుగా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్కూటర్ ఫై ఫెమ్ సబ్సిడీ ఈ నెల ఆఖరి వరకు ముగుస్తుందట. మరి ఇది మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఎక్కడ స్లాట్ అవుతుందో చూడాలి. (Ampere Nexus Ev K2K)

Join WhatsApp