Ather Energy launches family scooter Rizta

Ather Electric Scooters: ఇండియన్ మార్కెట్లో అనేక వాహనాలు విక్రయాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజులు మారినా కొద్దీ కొత్త కొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు వాహనాలను. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసే ఉంటుంది. దీని కారణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ళు విపరీతంగా పెరిగాయి. Ather Electric Scooters

Ather Energy launches family scooter Rizta

డిమాండ్ పెరగడంతో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో నుంచి వందల సంఖ్యలో ఎలక్ట్రిక్ బైక్స్ అలాగే కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే తాజాగా ఇండియాలో కి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. బెంగళూరు నగరానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఏథర్ నుంచి ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చింది. ఎధర్ riztha పేరుతో ఈ కొత్త బైక్ తీసుకువచ్చారు. ఇదివరకు వచ్చిన 450 మోడల్స్ లాగానే లుక్ అలాగే ఉంటుంది. కొన్ని అడబాదడుపా మార్పులు చేశారు. ఈ బైక్ rizta S, rizta Z మోడల్స్ లో దొరుకుతాయి. Ather Electric Scooters

Also Read: Bajaj Pulsar: బజాజ్‌ నుంచి కొత్త పల్సర్‌ N250..ధర, ఫీచర్స్‌ ఇవే

rizta S ఎలక్ట్రిక్ బైక్లో 2.9 కిలో వాట్ బ్యాటరీ ఉంటుంది. ఇక ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైకు ధర 1.10 లక్షలు గా ఫిక్స్ చేశారు. ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే. ఇక ఈ ఏథర్ rizta S బైకు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 123 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. Ather Electric Scooters

rizta z మోడల్ బైక్ లో 3.7 కిలో వాట్స్ ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఈ బైక్ 1.25 లక్షలు ఫిక్స్ చేశారు. ఈ బైక్ కూడా 123 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక ఈ బైక్స్ లో టాప్ మోడల్ 160 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ధర 1.65 లక్షలు ఉంటుంది. కొత్తగా రిలీజ్ అయిన ఈ బైక్స్ ఏడు కలర్స్లో మనకు లభిస్తాయి. అలాగే అన్ని బైక్స్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తాయి.Ather Electric Scooters

Join WhatsApp