Amazing 7 Seater Cars for family trips

Auto tips : ఎక్కువగా ఎండాకాలంలో కారు టైర్లు పేలిపోతూ ఉంటాయి. ఎండాకాలంలో కారు సేఫ్టీ గురించి ఖచ్చితంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేదంటే జర్నీ చేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎండాకాలంలో కారు టైర్లు పేలడం వలన ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోడ్ల నాణ్యత పెరిగింది హైవేలు పెరగడంతో రోడ్డెక్కిన ప్రతి కారు హై స్పీడ్ తో దూసుకు వెళ్తోంది. స్పీడ్ గా వెళ్లడం ప్రమాదమనే చెప్పొచ్చు.

Auto tips for tyres

వాహనానికి ఉన్న టైర్ ఎంత స్పీడ్ వరకు వెళ్లొచ్చు అనే విషయం తెలియకుండా వెళ్లడమే ప్రాణాల మీదకు వస్తోంది. కారుకున్న టైరు నాణ్యత స్పీడ్ లోడింగ్ కెపాసిటీ గురించి తెలుసుకోవాలి దాన్ని బట్టి మీరు స్పీడ్ లో వెళ్లాలి కారు సామర్థ్యాన్ని బట్టి స్పీడ్ లో వెళ్తూ ఉండాలి కానీ అందుకు సూటబుల్ టైర్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవడం చాలా ముఖ్యం మీ వాహనం నాలుగు టైర్ల ని ఒకసారి చూసుకోండి నాలుగు ఒకే మోడల్ టైర్లని మెయింటైన్ చేస్తే పర్వాలేదు వేరు వేరుగా ఉంటే మార్చుకోవడం మంచిది. కారు టైర్ల మీద ఉన్న అక్షరాలని ఒకసారి ఫోటో తీయండి ఆ తర్వాత మీ టైర్లని గమనించుకోండి. కారు టైర్ మీద ఉన్న ఆఖరి మూడు అక్షరాలు కూడా చాలా ఇంపార్టెంట్. చివరి మూడు అక్షరాల్లో ఉండే మొదటి రెండు అక్షరాలు మీ టైర్ కెపాసిటీని చెప్తాయి.

Also read: Sneha: ఆ అమ్మాయితో ఎఫై** పెట్టుకున్న స్నేహ భర్త.. అందుకే విడాకులా..?

అంతకుమించి బరువు మోయలేదని అర్థం. చివర్లో ఎల్ అలానే వై వరకు ఇంగ్లీషులో అక్షరాలు ఉంటాయి అది మీరు వెళ్ళవలసిన మాక్సిమం స్పీడ్ ని సూచిస్తాయి మీ టైర్ కి సరిపడా స్పీడును మెయింటెన్ చేయకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది కారులో వెళ్లేటప్పుడు స్పీడ్ అంతా లోపల ఉన్న లోడ్ ఎంత అనే విషయాలని దృష్టిలో పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉండాలి. టైర్లు కనుక పేలిపోతే లోపల ఎన్ని ఎయిర్ బ్యాగ్లు ఉన్నా కూడా ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా వృధానే (Auto tips).

Amazing 7 Seater Cars for family trips
Join WhatsApp