Bajaj Chetak's More Affordable Model Arriving in May 2024

Bajaj Chetak E-Scooter: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు విపరీతంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. Bajaj Chetak E-Scooter

Bajaj Chetak E-Scooter More Affordable Model Arriving in May 2024

ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వంద రూపాయలు దాటిపోయాయి. వాటి నుంచి బయటపడేందుకు కష్టమర్ లందరూ… ఎలక్ట్రిక్ వాహనాలనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే బజాజ్ కంపెనీ అదిరిపోయే ప్రకటన చేసింది. సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది బజాజ్ కంపెనీ. Bajaj Chetak E-Scooter

Also Read: Honda Activa Electric: Honda యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్…ధర, ఫీచర్స్‌ ఇవే !

అయితే దీని ప్రారంభ ధర లక్ష రూపాయల వరకు ఉండేలా ప్లాన్ చేస్తోంది కంపెనీ. ఈ కొత్త చేతక్ మోడల్ ఖర్చులను అదుపులో ఉంచేలా.. సరికొత్త బైక్ తయారు చేసేందుకు బజాజ్ సిద్ధమైంది. అంతేకాకుండా అదనంగా బ్యాటరీ సామర్థ్యం ఉండేలా ప్లాన్ చేస్తోంది కంపెనీ. ముఖ్యంగా మైలేజ్ ఎక్కువగా ఇచ్చేలా ఈ స్కూటర్ను రూపొందిస్తున్నారు. Bajaj Chetak E-Scooter

దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా చార్జింగ్ ఎక్కువ సేపు ఆగేలా బ్యాటరీ బ్యాకప్ ను ఈ స్కూటర్ను రూపొందిస్తుంది. అయితే ఈ బైక్ అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. కాగా చేతక్ ప్రీమియం ఎక్స్ షోరూం ధర ఒకటి పాయింట్ 45 లక్షలు గా ఉంది. ఇది ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 113 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనికంటే ఎక్కువ రేంజ్ మైలేజ్ ఇచ్చేలా కొత్త బైక్ తీసుకొస్తున్నారు.Bajaj Chetak E-Scooter

Join WhatsApp