Kawasaki Z650RS MY24 New Bike Launching Soon

Bike: కచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బైక్ ని మైంటైన్ చేస్తూ ఉంటారు బైక్ ఉండడం వలన ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఆఫీస్ కి వెళ్లే వాళ్ళయినా లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్లాలన్నా బండి చేతిలో ఉంటే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు పైగా కారు కంటే బైక్ నడపడం ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న ఏరియాస్ లోకి కూడా బైక్ తో వెళ్లిపోవచ్చు అయితే బైక్ కి సంబంధించి కొన్ని టిప్స్ ని కచ్చితంగా పాటించాలి. లేదంటే బైకు కొన్ని రోజులకే షెడ్ కి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ పొరపాట్లను చేయకండి. బైక్ మైలేజ్ కనుక పెరగాలంటే ఇలా కచ్చితంగా ఫాలో అవ్వడం మంచిది మరి ఇక ఈ టిప్స్ కోసం ఒక లుక్ వేసేయండి. కారు కంటే బండి నడపడం కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అయితే ఏమాత్రం కంట్రోల్ తప్పిన మాత్రం కింద పడిపోతూ ఉంటారు.

Bike mileage tips

కొత్త బైక్ కొన్నాక చాలామంది ఎదుర్కొనే సమస్య తక్కువ మైలేజ్ వస్తుందని అనడం. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాహన తయారీదారులకి బైక్ నడపడం ద్వారా తమకి వచ్చే మైలేజ్ నివేదిస్తారు చిన్న చిన్న పొరపాట్లు వలన మైలేజ్ ప్రభావితం చూపిస్తుంది. సరైన వేగంతో గేర్ మార్చడం చాలా ముఖ్యం. బైక్ మైలేజ్ తగ్గకుండా ఉండాలంటే ముందు మీరు ఇది కచ్చితంగా పాటించాలి సరైన వేగంతో గేర్ ని మార్చాలి. మీరు ఖాళీగా ఉన్న రహదారిపై ప్రయాణిస్తున్నట్లయితే బైక్ అదే వేగంతో వెళ్లాలంటే మీరు టాప్ గేర్ లో వెళ్లాలి దాని ద్వారా ఇంజన్ పై అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది బైక్ మీద నిదానంగా వెళ్ళేటప్పుడు రెండూ లేదా మూడు గేర్లలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మార్గం మధ్యలో బైక్ ఆగిపోకుండా ప్రయాణం సాఫీగా ఉంటుంది తద్వారా మీకు ట్రాఫిక్ లో సమస్య కూడా ఉండదు తక్కువ వేగంతో ఎక్కువగా ప్రయాణం చేయడం ద్వారా ఇంజిన్ పై ప్రభావితం చూపిస్తుంది.

Also read: Sleep: రోజంతా నిద్ర మత్తు మిమ్మల్ని వెంటాడుతుందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

దీని ద్వారా మైలేజ్ కూడా బాగా తగ్గిపోతుంది. బైక్ మీద కాలు పెట్టి నడపకండి చాలామంది బైకులు స్కూటర్ నడుపుతున్నప్పుడు బ్రేక్ పై కాలు పెట్టి నడుపుతుంటారు బ్రేక్ ని పట్టుకోకపోయినా దాని మీద కాలు తేలికగా ఉంచి నడుపుతారు. కానీ మీ పాదాలనే బ్రేక్ మీద ఎప్పుడూ ఉంచడం వలన ఒత్తిడి కలుగుతుంది. టైర్ ప్రెషర్ కూడా చాలా ముఖ్యం ఇది కూడా చెక్ చేస్తూ ఉండాలి కొంతమంది నెలకు ఒకసారి చెక్ చేస్తుంటారు. కొందరైతే చెక్ చేయకుండానే వెళ్ళిపోతారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి టైర్ ప్రెషర్ ని చెక్ చేయించాలి బైక్ లో టైర్ ప్రెషర్ తగ్గిన వాహనం మైలేజ్ తగ్గిపోతుంది. టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే ఇంజిన్ అంతా వేగంగా ఎక్సలరేట్ చేసిన అధిక వేగంతో టైర్ ప్రయాణించదు (Bike).

Kawasaki Z650RS MY24 New Bike Launching Soon
Join WhatsApp