Buy this car with an EMI of Rs.5 thousand per month Do you know the price

Car In EMI: ఇండియన్ మార్కెట్లలో చాలా రకాల కార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా కూడా కొత్త కొత్త కార్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో బైక్ ఉంటే గొప్పవారు అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరి ఇంటికి కారు కచ్చితంగా ఉంటుంది. కొత్త కారు కానీ లేదా సెకండ్ హ్యాండ్ కార్ కానీ కొనుగోలు చేస్తున్నారు జనాలు. దానికి తగ్గట్టుగానే కార్ల కంపెనీలు రకరకాల ఆఫర్లను పెట్టి విక్రయిస్తాయి కార్లను. Car In EMI

Buy this car with an EMI of Rs.5 thousand per month Do you know the price

అయితే నెలకు 5000 రూపాయలు కట్టి మనం కారు సొంతం చేసుకునే అద్భుతమైన ఆఫర్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇండియన్ మార్కెట్లో మారుతి కార్లకు మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఆల్టో k10 కారు ఈ మధ్యకాలంలో విక్రయాలను భారీగా జరుపుకుంటుంది. సామాన్య పౌరులు ఈ కారణం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ కారు మన సొంతం చేసుకునేందుకు ఒక అదిరిపోయే ఆఫర్ ఇప్పుడు వచ్చింది.Car In EMI

Also Read: Bajaj Chetak E-Scooter: బజాజ్‌ నుంచి తక్కువ ధరలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..ధర, ఫీచర్లు ఇవే

నెలకు 5000 రూపాయల చొప్పున ఏడు సంవత్సరాల పాటు EMI చెల్లిస్తే ఈ కారు వస్తుందని కంపెనీ వెల్లడించింది. తక్కువ ఈఎంఐ సౌకర్యంతో ఈ కారును పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి ఈ కారు ధర 4.50 లక్షలు. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. అయితే ఈ కారు కొనుగోలు చేసేటప్పుడు డౌన్ పేమెంట్ 1.35 లక్షలు చెల్లించి మిగతా అమౌంట్ ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు. Car In EMI

ఇక ఈ మారుతి ఆల్టో k10 కారులో సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఐదుగురు చాలా సులభంగా కూర్చుని వెళ్లవచ్చు. ఈ కారు లీటర్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక సిఎన్జి వర్షన్ లో… 33 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో నాలుగు మోడల్స్ కూడా ఉన్నాయి.Car In EMI

Join WhatsApp