Mg3 hybrid plus hatchback: New car with 22km mileage

Car: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కార్లని ఎక్కువగా కొంటున్నారు. కార్లలో ట్రావెల్ చేయడం సులభంగా ఉంటుందని కార్ల ని ప్రిఫర్ చేస్తున్నారు. కార్లని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని రూల్స్ ని కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉండాలి. సాధారణంగా కార్లలో డ్రైవర్లతో పాటు ముందు సీట్లో కూర్చున్న ప్రయాణికులు మాత్రమే సీట్ బెల్ట్ ధరిస్తారు వెనక సీటు ప్రయాణికులకి కూడా సీట్ బెల్ట్ సౌకర్యం ఉన్నప్పటికీ చాలా మంది ఇది ఫాలో అవ్వరు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం తాజా గా ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా వేదికని విడుదల చేసింది ఈ వేదిక ప్రకారం నివేదిక ప్రకారం ఏప్రిల్ ఒకటి 2025 నుండి తయారు అయ్యే అన్ని కార్లు తప్పనిసరిగా వెనుక సీటు బెల్ట్ అలారం సదుపాయం అందించాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

New rules on Cars

ఈ నిబంధన తప్పనిసరి చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇండియాలో ట్రాఫిక్ నియమ నిబంధన చట్టం ప్రకారం కార్లలో వెనుక సీట్ లో కూర్చున్న ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాల్సి ఉంటుంది ప్రయాణికులు ఈ రూల్ ని అతిక్రమిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం 1000 రూపాయలు జరిమానాన్ని విధిస్తారు. కానీ చాలామంది వెనుక సీటు ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోరు. వివరంగా చెప్పాలంటే కారులో ముందు సీట్లో కూర్చున్న వాళ్లు మాత్రమే సీటు బెల్టులను ధరించాలి అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ప్రమాదాలు జరిగితే వెనుక సీటులో కూర్చున్న వాళ్ళకంటే ముందు సీటు ప్రయాణికులకు ఎక్కువ రిస్క్ అని ఆ కారణంతో ఇలా భావిస్తారు కానీ నిబంధన ప్రకారం కారులో ప్రయాణికులు అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.

Also read: Tech Tips: మీ ఫోన్‌లో ఈ 3 సెట్టింగ్‌లు… వెంటనే ఆఫ్ చెయ్యండి..!

కారులో వెనుక సీట్ లో కూర్చునే వాళ్ళు సేటు బెల్ట్ ని పెట్టుకోకపోతే రోడ్డు ప్రమాదాల్లో వెనుక సీటు ప్రయాణికులకు తీవ్ర గాయాలు లేదా మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని చాలా మంది సీరియస్ గా తీసుకోవట్లేదు అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూమ్ తీసుకొచ్చింది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం నష్టం నివారణకి కార్లలో వెనుక సీటు బెల్ట్ అలారం సౌకర్యాలు కల్పించాలని కార్లు తయారీదారుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వెనుక సీటు ప్రయాణికుడు సీట్ బెల్ట్ ధరించకపోతే ఫీచర్ అలారం మోగుతుంది దీని ద్వారా వెనుక సీటు ప్రయాణికులు కచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి ఏప్రిల్ ఒకటి 2025 నుండి తయారయ్యే అన్ని కార్లలో ఈ ఫీచర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది (Car).

Honda City, feature-packed sedan, sedan under 12 lakhs, Honda City price, affordable sedans, car specifications, Honda City features, budget-friendly cars, automotive industry news, Honda City pricing, sedan options, Honda City specifications
Join WhatsApp