Volvo Xc 40 Recharge: Amazing car from Volvo

Car: ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో సొంత కారు ని కొనుగోలు చేస్తున్నారు సొంత కారు ఉంటే ఎంత దూరమైనా ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు. చలికాలం వర్షాకాలంతో పోల్చి చూస్తే వేసవికాలంలో ప్రజలు ఎక్కువగా లాంగ్ టూర్స్ వెళ్లడానికి ఇష్టపడుతుంటారు స్నేహితులతో కుటుంబ సభ్యులతో లాంగ్ టూర్లకి వెళుతూ ఉంటారు సమ్మర్ ఎఫెక్ట్ మీ ప్రశాంతమైన జర్నీ పై పడకుండా ఉండాలంటే కారులో ఏసీ కచ్చితంగా పనిచేయాలి. సమ్మర్లో కారు వేసి సరిగా పనిచేయకపోతే ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది దీంతో మీరు చిన్నపాటి ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేయలేరు. ట్రాఫిక్ ఎదురైతే ఆ ఉక్కకి ఇంకా చెమటలు ఎక్కువవుతాయి.

AC tips for Car

ఎండలు మొదలు కాక ముందే మీరు కారు ఏసీ పని తీరు ని ఒకసారి చెక్ చేసుకోండి ఎండలు పెరిగే ముందు ఏసీ సర్వీస్ ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. కారు ఏసీ కి ఏ ఆటంకం లేకుండా సవ్యంగా పనిచేసే విధంగా చూసుకోవాలి ఇది సరైన సమయం ఇందుకోసం మీరు కొన్ని చిట్కాలని పాటించాలి. కారు యొక్క ఏసీ కంటే ఇంకా మంచి కూలింగ్ ని అంటే మీరు హిమాలయాల్లో ఉన్న అనుభూతిని ఆస్వాదించొచ్చు కారులో మీరు ట్రావెల్ చేయడానికి ముందు వేడిగాలి బయటకు వచ్చేలా కాసేపు డోర్ తెరిచి ఉంచాలి కారులో సన్రూఫ్ కూడా ఉన్నట్లయితే సన్ రూఫ్ ని కూడా ఓపెన్ చేసి ఉంచండి తర్వాత కారులో కూర్చున్నప్పుడు ఏసీ ఆన్ చేయాలి. తర్వాత ఏసీ బయట గాలిని చల్లబరుస్తుంది కొద్దిసేపటి తర్వాత క్యాబిన్ చల్లబడుతుంది అని మీరు భావించినప్పుడు రీసర్క్యులేషన్ మోడ్ని తిరిగే ఆన్ చేయండి దీంతో ఏసి క్యాబిన్లోని గాని మాత్రమే ఉపయోగిస్తూ మీకు చల్లని గాలిని ఇస్తుంది.

Also read: SBI Personal Loan: వారికి తక్కువ వడ్డీకే రూ. 20 లక్షల లోన్.. జీరో ప్రాసెసింగ్ ఫీ..!

తర్వాత మీకు సాధారణ కంటే ఎక్కువ చల్లటి గాలిని అందిస్తుంది. మీకు ఇంకా కూలింగ్ కావాలనుకుంటే ఏసీ టెంపరేచర్ ని ఇంకా తక్కువగా చేసుకోండి దీన్ని ద్వారా చల్లగాలి ప్రవాహం మరింత పెరుగుతుంది ఇది కారు మైలేజ్ పై ప్రభావం చూపిస్తుంది. దీన్ని గమనించకుండా మీరు వేసే టెంపరేచర్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఒంటరిగా కారులో ట్రావెల్ చేస్తున్నట్లయితే మీ వైపునున్న ఏసీ వెంట్ లను మాత్రమే ఉంచుతూ మిగిలిన వాటిని క్లోజ్ చేసేయండి తద్వారా గాలి మొత్తం మీ వైపుకే వస్తుంది అదే సమయంలో కారులో మీతో పాటు ముందు సీటు ప్రయాణికుడు ఉన్నట్లయితే ఏసీ ని ముందు వెంట్ ని మాత్రమే ఆన్ చేయండి వెనుక దాన్ని క్లోజ్ చేయండి (Car).

Rolls Royce: A car that can go 100 km in 5 seconds
Join WhatsApp