Car: ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రయాణం చేయాలన్నా కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే కారుని కొనుగోలు చేసినప్పుడు ఎయిర్ బాగ్స్ ని చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. నకిలీ ఎయిర్ బ్యాగ్స్ కి నిజమైన ఎయిర్ బ్యాగ్స్ కి మధ్య తేడా ఏంటి ఇప్పుడు చూద్దాం.. ఎయిర్ బ్యాగ్ లో వాహనం భద్రతల్లో భాగంగా 8 నుండి 10 ఏళ్లలో తప్పనిసరి అయిపోయాయి. గతంలో ప్రభుత్వం ఒక ఎయిర్ బ్యాగ్ ని తీసుకొచ్చింది ఇప్పుడు ఏ ప్రామాణిక వాహనానికైనా రెండు ఎయిర్ బ్యాగ్లు ఉండాలి ప్రీమియం సెగ్మెంట్ వాహనాలు అయితే ఆరు నుండి 8 ఎయిర్ బ్యాగులతో వస్తాయి. వాహనంలో ఎయిర్ బ్యాగ్లు ఎంత ఎక్కువ ఉంటే ప్రమాదాలు అంత తగ్గుతూ ఉంటాయి ఎయిర్ బ్యాగ్ లో వాహనం భద్రతలో భాగంగా 8 నుండి 10 ఏళ్లలో తప్పనిసరి అయిపోయాయి.

Car airbags real and duplicate

దేశంలో ఇదివరకు మారుతీ ఇతర కంపెనీలు ఎయిర్ బ్యాగ్లు లేని వాహనాలను విడుదల చేసేవని ఆ కారు వినియోగదారులు అవగాహన ప్రభుత్వ కఠినత తర్వాత ఇప్పుడు అన్ని వాహనాలకు రెండు ఎయిర్ బ్యాగులు అందించడం తప్పనిసరి చేశాయి. సాధారణ దుకాణాల్లో ఎయిర్ బ్యాగ్ లు అందుబాటులో ఉండవు. కంపెనీ డీలర్ షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎయిర్ బ్యాగ్ లు అందుబాటులో ఉంటాయి కృత్రిమ హెయిర్ బ్యాగులు మానవులకి ప్రాణాంతకంగా మారుతాయి. కంపెనీ నుండి కాకుండా బయట ఎవరైనా మీకు ఎయిర్ బ్యాగ్ ని అమ్మినట్టయితే నకిలీవని గుర్తు పెట్టుకోండి.

Also read: Smartphones: తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు..!

బ్రాండెడ్ ఎయిర్ బ్యాగ్లన్నీ కాపీ చేసి నకిలీ ఎయిర్ బ్యాగ్ లను తయారుచేస్తారు లోపల ఉన్న విషయాలు కూడా కాపీ చేయబడి ముద్రించబడతాయి. ఇవన్నీ ఈ రోజుల్లో ఇమిటేట్ చేయడం ఈజీ అయిపోయింది. నకిలీ ఎయిర్ బ్యాగ్స్ లభించేవి కావు కానీ టెక్నాలజీని ఉపయోగించుకుని నకిలీ ఎయిర్ బ్యాగ్స్ ని తయారు చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు ఎయిర్ బాగ్స్ ని కొనాలంటే మీరు కారు కొన్న డీలర్ షిప్ కి వెళ్లి తెప్పించుకోవచ్చు. సాధారణ షాపుల్లో ఎయిర్ బ్యాగ్ లు ఉంటే పొరపాటున కూడా తీసుకోవద్దు. నకిలీ ఎయిర్ బ్యాగ్లు చిన్నపాటి స్పెల్లింగ్ తేడాతో ఉంటాయి. సో వీటిని నకిలీవని మీరు ఈజీగా గుర్తించొచ్చు వీటిని కొనుగోలు చేయకుండా చూసుకోవచ్చు (Car).

Join WhatsApp