2024 Hyundai Ioniq 5

Car AC : వేసవికాలంలో కార్లలో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వేసవికాలంలో కారు ఏసీ సరిగా పనిచేసేటట్టు చూసుకోవాలి. లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అసలే ఎండలు మండిపోతున్నాయి ఇటువంటి సమయంలో కారులో ఏసి సరిగా పనిచేయలేదు అంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వేసవికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. వేసవికాలంలో కారుని పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా నీడగా ఉన్నచోట మాత్రమే చేయండి. వేడి ఉన్న ప్రదేశంలో కానీ డైరెక్ట్ గా సూర్య రష్మి తగులుతున్న దగ్గర కానీ పార్క్ చేయొద్దు ఈ తప్పు చేయడం వలన కారులో ఉండే ఏసీ దెబ్బతింటుంది.

Tips for Car AC

మీరు కార్ పార్కింగ్ చేయడానికి నీడ ఉన్న ప్రదేశం దొరకలేదంటే ఎండలో పార్కింగ్ చేయాల్సి వస్తే కారుకి ఎండ తగలకుండా కవర్లతో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వలన ఏసీ ఫంక్షన్ పై కూడా ఎటువంటి ఎండ ప్రభావం పడదు కారులో ఏసికి ఏ సమస్య ఉండకుండా పనిచేయాలంటే ఏసీలో ఫిల్టర్లుని ఎప్పటికప్పుడు తనకి చేయాలి. బయట నుండి కారు లోపల క్యాబిన్లోకి దుమ్ము ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఫిల్టర్లు క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడు ఏసి బాగా పనిచేస్తుంది.

Also read: Revanth Reddy: రాజ్యాంగాన్ని రక్షించాలి అంటే.. రాహుల్ ప్రధాని కావాలి..!

ఒకవేళ కనుక ఫిల్టర్ల కి బాగా దుమ్ము పట్టేసినట్లయితే ఫిల్టర్ లని మార్చుకోవడం మంచిది కొంతమంది కారుని స్టార్ట్ చేయగానే ఎక్కువ కూలింగ్ రావాలని ఫుల్ బ్లాస్ట్ మోడ్ ని పెడతారు ఇది అసలు మంచిది కాదు. ముందు వేసిన తక్కువ మోడల్ పెట్టుకోవాలి తర్వాత వేడిగాలి లోపలికి వెళ్లేందుకు విండోస్ కొద్దిగా ఓపెన్ చేయాలి. కాసేపు అయిన తర్వాత అద్దాలు క్లోజ్ చేసి నెమ్మదిగా ఎసి స్పీడ్ ని పెంచుకోవాలి లేదంటే అనవసరంగా ఏసి దెబ్బతింటుంది వేసవి కాలంలో కారుని కారులో ఉండే ఎసిని తరచు వాడుతూ ఉండండి ఇలా వేసవికాలంలో వేసింది మీరు వాడుతున్నట్లయితే ఇబ్బంది ఉండదు ఏసీ బాగా పనిచేస్తుంది (Car AC).

Renault: 40 thousand discount on these cars
Join WhatsApp