Maruti Suzuki: A car set for a small family

Car: చాలామంది ఈరోజుల్లో సొంత కారుని కొంటున్నారు. సొంత కారుని కొన్నాక కారు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కారుకి సంబంధించి ప్రతి విషయంలో కూడా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లేదంటే అనవసరంగా కారు డ్యామేజ్ అవుతుంది కారుకి సంబంధించి అన్ని పాటలు పై కూడా మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి లేదంటే అనవసరంగా కారు బాగా డామేజ్ అయిపోతుంది. కారు కోసం పెట్టిన డబ్బులు అన్నీ కూడా వృధా అయినట్లే. కారు బ్లాక్ ప్లాస్టిక్ బాడీ పానెల్ కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు అంటే ఇప్పుడు చూద్దాం.

Car black panel tips

ఇలా కనుక మీరు ఫాలో అయినట్లయితే కారు బ్లాక్ ప్లాస్టిక్ బాడీ పానెల్ కొత్తగానే ఉంటుంది. కారుని చూడగానే ముందు ఎవరైనా ఆకట్టుకునేదే దాన్ని డిజైన్ చూసే స్టైలిష్ లుక్ తో ఫ్రంట్ బ్యాక్ సైడ్ భాగాలను కార్లు తయారీదారులు ఆకర్షణంగా తయారుచేస్తారు. ఆ డిజైన్లలో ముఖ్యమైన బ్లాక్ ప్లాస్టిక్ బాడీ పానెల్స్. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ధూళి కారణంగా కారు బ్లాక్ ప్లాస్టిక్ బాడీ పానల్స్ త్వరగా ప్రభావితం అవుతాయి. మురికిగా కనపడుతుంటాయి. దీని ద్వారా మెరుపు అనేది త్వరగా మాయమవుతుంది.

Also read: Smartphone: మార్కెట్లోకి మరో బడ్జెట్‌ ఫోన్‌.. రూ. 7వేలకే..!

అందుకని బాడీ పానల్స్ పై వాహనదారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి హిట్ గన్ లేదా టార్చ్ తో ప్లాస్టిక్ ని వేడి చేయడం వంటివి చేస్తారు. దానితో దుమ్ము బయటకి వస్తుంది కొంత మంది బ్లాక్ ప్లాస్టిక్ ప్యానెల్స్ ని హీట్ తో వేడి చేస్తారు ఇలా చేస్తే కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే చాలా కాటన్ పాటు అదే వాటిని వేడి చేస్తే దెబ్బ తినే అవకాశం ఉంటుంది పాత బ్లాక్ బాడీ పానల్ ని కొత్త స్థితికి పునర్దించడానికి ట్రిమ్ రిస్టోర్ చేయడం మంచిది ప్లాస్టిక్ ట్రిమ్ లను మొదట క్లీన్ చేయాలి దీనికోసం ఆల్కహాల్ ఉపయోగించవచ్చు ఆల్కహాల్తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది. తర్వాత మైక్రో ఫైబర్ క్లాత్ తో ప్యానల్ ని పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా చేస్తే కొత్తగా ఉంటుంది (Car).

Maruti Suzuki: A car set for a small family
Join WhatsApp