Tata Dark Edition: New cars from Tata

Car: ఈరోజుల్లో చాలామంది కారులో ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ ని పట్టుకోవడంలో డ్రైవర్లు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని విధానాలను తప్పకుండా పాటించాలి ఒకరు ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుంటే ఇంకొకరు ఒక వేలుతో స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తారు. కొన్ని కొన్ని సార్లు చేసే పొరపాట్ల కారణంగా ప్రమాదాలు సంభవించవచ్చు స్టీరింగ్ సరిగా పట్టుకోకపోవడం వలన అత్యవసర సమయాల్లో సరైన టైంలో రియాక్ట్ కావడంలో జాప్యం జరిగే ప్రమాదాలు జరుగుతుంటాయి. స్టీరింగ్ పట్టుకోడానికి సంబంధించి నిర్దిష్టం విధానం ఉంది. నా కారు నా స్టీరింగ్ నాకు నచ్చినట్లుగా డ్రైవ్ చేస్తాను అంటే మీరు ప్రమాదానికి చేరువు లో ఉంటారు ఖచ్చితంగా గమనించండి.

Car steering mistakes

స్టీరింగ్ వీల్ ని సరిగా పట్టుకోకపోవడం వలన దాని కంట్రోల్ పై సరైన అవగాహన లేకపోవడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్టీరింగ్ ని పట్టుకోవడంలో ఇప్పటికీ అనేక మంది డ్రైవర్లు అనేక విధానాల్ని పాటిస్తున్నారు. ఏది సరైనది ఏది సరైనది కానిది అనేది కచ్చితంగా తెలుసుకోండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలామంది స్టీరింగ్ వీల్ కింది భాగంలో పట్టుకుని డ్రైవ్ చేస్తారు కొందరు ఇదే పొజిషన్ లో ఒకే వేలితో కూడా ట్రై చేస్తారు. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైనది డ్రైవ్ చేస్తున్నప్పుడు టర్నింగ్ చేసే సమయంలో స్టీరింగ్ ని గోడ గడియారం లోనే ముల్లులు 10-2 గంటలను సూచించే విధంగా రెండు చేతులతో పట్టుకొని డ్రైవ్ చేయడం కూడా తప్పు.

Also read: children: పిల్లలు కావాలి అని అనుకునేవారు తినకూడని ఆహారాలు ఇవే..!

ఇలా చేయడం వలన ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా కూడా తలకి గాయం అయ్యే ప్రమాదం ఉంటుందట టర్నింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ పై చెయ్యిని ఒక ప్రాంతంలో ఉంచడం తప్పు ఇలా చేయడం వలన స్టీరింగ్ తిప్పేటప్పుడు రెండు చేతులు మెలిపడే అవకాశం ఉంది. ఫలితంగా కంట్రోల్ తప్పుతుంది అలానే స్టీరింగ్ ని కంట్రోల్ చేసేటప్పుడు ఒక చేత్తో కంట్రోల్ చేయడం తప్పు స్టీరింగ్ ని ఎల్లప్పుడూ రెండు చేతులు 150 డిగ్రీ కోణంలో ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉండేలా చూడాలి టర్నింగ్ చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతి ఇలా మీరు డ్రైవ్ చేస్తే మంచిది లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది (Car).

Tata Dark Edition: New cars from Tata
Join WhatsApp