Volvo Xc 40 Recharge: Amazing car from Volvo

Car tips: గత ఏడాది ఇండియాలో కార్లు ఎక్కువగా దొంగతనానికి గురయ్యాయని రిపోర్టులు ద్వారా తెలుస్తోంది దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. కాగా దేశ రాజధాని ఢిల్లీలోనే కార్లు ఎక్కువగా చోరీకి గురైనట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్ల దొంగతనం అనేది పెద్ద సమస్యగా మారింది అత్యాధునిక టెక్నాలజీ అండ్ తెఫ్ట్ అలారం తో లక్షల విలువచేసే కార్లన్నీ తయారు చేస్తున్నప్పటికీ కొందరు అతి చాకచక్యంగా టెక్నాలజీ ఉపయోగించి నిమిషాల్లోనే కార్లని ఎత్తుకెళ్లి పోతున్నారు ఈ క్రమంలో కొత్తగా కారు కొనుగోలు చేసిన వాళ్ళు చోరీకి గురైనట్లయితే నష్టం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది.

Car tips for insurance

కొత్త కార్ని కొనుగోలు చేసినప్పుడు దానికి మీరు కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోండి ప్రభుత్వం నిబంధనలు ప్రకారం థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండాలి ప్రస్తుతం మోటారు వాహనాల చట్టం ప్రకారం నష్ట బీమా సమగ్ర భీమా అనే రెండు రకాల బీమాలు ఉన్నాయి వాహనం పూర్తి రక్షణ కోసం చాలామంది సమగ్ర భీమాని ఎంచుకుంటూ ఉంటారు ఇన్సూరెన్స్ అనేది మీకు ఏ రకమైన నష్టాన్ని అయినా సరే భర్తీ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇన్సూరెన్స్ చేయబడిన కారు చోరీకి గురైనట్లయితే బీమా సోమని క్లైమ్ చేసే హక్కు ఉంటుంది.

Also read: Pavan Kalyan: గాజు గ్లాస్ డైలాగ్ చెప్పడం అస్సలు ఇష్టం లేదు..!

మీరు వాహనం డ్యామేజ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమీ కారు దొంగతనానికి గురైతే ఇన్సూరెన్స్ కింద బీమా సొమ్ముని క్లైమ్ చేసుకో లేరు సమగ్ర బీమా కింద మీరు వాహనాన్ని ఇన్సూరెన్స్ చేసినట్లయితే వాహనం దొంగలించబడిన తర్వాత పోలీస్ రిపోర్ట్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. పోలీసులు వాహనాన్ని గుర్తించడానికి చర్యలు తీసుకుంటారు దీంతో మీరు బీమా సోమని క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు క్లైమ్ చేసినప్పుడు సమగ్ర బీమా మీకు కేటాయించిన పూర్తి మొత్తాన్ని మీరు పొందడానికి వీలవుతుంది మీరు కారు ని కొనుగోలు చేసినప్పుడు మీకు జారీ చేయబడిన ఇన్ వాయిస్ లో పేర్కొన్న మొత్తానికి సమగ్ర భీమని సంస్థ ఇస్తుంది ఈ విధంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఏ నష్టం కలగకుండా మీరు ఇన్వాయిస్ లో పేర్కొన్న మొత్తం పూర్తి వాపసు పొందవచ్చు (Car tips).

Volvo Xc 40 Recharge: Amazing car from Volvo
Join WhatsApp