Hyundai offers discounts of up to ₹43,000 on these cars in March

Car: వేసవికాలంలో కచ్చితంగా కొన్ని విషయాలని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా కారులో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు వేసవికాలంలో మరీ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు వేసవికాలం లో ఎండ కారణంగా కొన్ని సమస్యలు కలుగుతుంటాయి అలానే వేసవి కాలంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనవసరంగా ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం మొదలవుతోంది కాబట్టి కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి కారు విషయంలో ఎండాకాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి బయట వేడి విపరీతంగా పెరిగినప్పుడు ఏసీ లేకుండా కారుని నడపడానికి అవ్వదు. శీతాకాలంలో వానా కాలంలో ఏ సినిమాలో ఎక్కువగా ఉపయోగించము కానీ వేసవికాలంలో కచ్చితంగా ఏసి ఉండాలి.

Car tips for summer season

అందులోనూ ట్రాఫిక్ వంటివ ఉన్నప్పుడే ఎక్కువసేపు కారులో ఉండిపోవాల్సి ఉంటుంది అలాంటి టైం లో గాలి కూడా రాదు ఏసి కచ్చితంగా పనిచేయాలి. సో ఏసీ పనిచేసే విధంగా మీరు చూసుకోవాలి. ఏసీ కనుక పని చేయకపోతే కచ్చితంగా ఒకసారి మెకానిక్ దగ్గరికి తీసుకు వెళ్ళండి. అలానే కచ్చితంగా వేడి వాతావరణం లో టైర్లు అలానే టైర్ ప్రెషర్ చాలా ముఖ్యం. వాహనం వేడి రహదారి వేడిగా ఉండడం వలన కొన్నిసార్లు టైర్లు పేలిపోయే అవకాశం కూడా ఉంది. టైర్ ప్రెషర్ 30 నుండి 35 వరకు ఉండాలి చూసుకోండి టైర్ ప్రెషర్ ఎక్కువైతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

Also read: BJP: బీజేపీ ఐదవ జాబితా వచ్చేసింది.. ఆ హీరోయిన్ కి ఎంపీ టికెట్..!

వేసవికాలంలో కారు బ్రేకుల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి బ్రేక్ ఫెడల్ ని నొక్కి బ్రేక్ లాగిందా లేదా వాహనం ఒకవైపుకు లాగబడింద అనేది చెక్ చేసుకోవాలి బ్రేకులు విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందని మీకు అనిపిస్తే కచ్చితంగా చెక్ చేయించండి అలానే లాంగ్ జర్నీలు లేదంటే అత్యవసర సందర్భాల్లో చాలామంది బాటిల్స్ తో పెట్రోల్ డీజిల్ ని తీసుకుని వెళ్తుంటారు కానీ వేసవికాలంలో అలా చేయడం మంచిది కాదు సో వేసవికాలంలో ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది (Car).

Hyundai offers discounts of up to ₹43,000 on these cars in March
Join WhatsApp