electric scooters in cheap price

Scooters: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రికల్ స్కూటర్ ల హవా నడుస్తోంది. ఈ స్కూటర్లు కొనడానికి ఎంతో మంది వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి ఎలక్ట్రికల్ స్కూటర్ల కంపెనీల్లో తక్కువ ధర కలిగి ఎక్కువ రేంజ్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

electric scooters in cheap price

Eox E1 స్కూటర్:
250wats బిఎల్ డిసి మోటార్ తో ప్రయాణించే ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల పదిని అందిస్తుంది. ఈ స్కూటర్ 28 AH, 72V లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ స్కూటర్ గంటకి 25 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ:72,999ఉన్నది.(scooters)

Also Read: Range Rover Evoque: లగ్జరీ కారు అవుట్.. ఫుల్ ఫీచర్స్ వివరాలివే..!

బజాజ్ ఆటో చేతక్ అర్బనే :
నూతన సంవత్సరంలో ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ విడుదలైంది. ఈ స్కూటర్ ఒక్క ఛార్జ్ చేస్తే చాలు 113 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఇది గంటకు 63కిలోమీటర్ల దూరంతో దూసుకెళ్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ:1.15 లక్షలు గా ఉంది.

electric scooters in cheap price

ఏథర్ 450 ఎక్స్ జెన్ 4:
ఇది అద్భుతమైనటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ అని చెప్పవచ్చు. అధునాతన టెక్నాలజీ కలిగిన సూపర్ డిజైన్ 3.7 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. దీని యొక్క ఎక్స్ షోరూం ధర రూ:1.25 లక్షలు ఉంది.

ఓకయు ఫ్రీడమ్ స్కూటర్:
ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్ నాలుగు నుంచి ఐదు గంటల చార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇది 70 నుంచి 75 కిలోమీటర్ల పరిధి ప్రయాణిస్తుంది. అంతేకాకుండా డిజిటల్ డాష్ బోర్డు, రిమోట్ కీ లాక్ , దీని యొక్క ఎక్స్ షోరూం ధర రూ:75,899ఉన్నది.(scooters)

Join WhatsApp