Hero Electric Atria LX bike rates and features

Hero Electric Bike: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా కొన్ని వేలల్లో ఎలక్ట్రానిక్ స్కూటర్లు వస్తున్నాయి. పుట్టగొడుగుల చిన్న చిన్న కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను దించుతున్నాయి. డిమాండ్ పెరిగినాకొచ్చి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరిగింది.Hero Electric Bike

Hero Electric Atria LX bike rates and features

పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు భరించలేక అందరూ ఎలక్ట్రిక్ వాహనాలు కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో… హీరో ఎలక్ట్రిక్ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకువచ్చింది. ఈ బైక్ పేరు హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ ఎక్స్. ఈ కొత్త బైక్ మంచి ఇంజన్ అలాగే మంచి మైలేజ్ వస్తుందని కంపెనీ వెల్లరించింది. అలాగే ఈ స్కూటర్కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా స్కూటర్ నడపవచ్చు. Hero Electric Bike

Also Read: Gemopai Electric Scooter: 60 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 200 కిలోమీటర్ల మైలేజ్ !

అంటే ఈ బైక్ ఇతరులను గుద్దుతే ఎలాంటి ప్రమాదం జరగదు. ఇక స్కూటర్ గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. అయితే లైసెన్స్ అవసరం లేకుండానే ఈ స్కూటర్ నడపడమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా బైక్ నడుపుకోవచ్చు. Hero Electric Bike

ఇక ఈ హీరో ఎలక్ట్రిక్ బైక్ లో 51.2 v/30 Ah సామర్థం ఉన్న బ్యాటరీ ఇందులో అందిస్తున్నారు. అలాగే ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 110 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ఈ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైకు ఫుల్ చార్జింగ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.Hero Electric Bike

Join WhatsApp