Hero Splendor Electric Motorcycle Imagined

Hero Splendor Electric Bike: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి చేతిలో ఎలక్ట్రిక్ వాహనమే ఉంటుంది. దీనికి కారణం దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వంద రూపాయలు దాటిపోయాయి. ఇతరుణంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. Hero Splendor Electric Bike

Hero Splendor Electric Bike Imagined Mileage 160 km

దానికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు రకరకాల వెహికల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. తక్కువ ధరలో మైలేజ్ ఎక్కువ ఇచ్చేలా ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే సామాన్యులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది హీరో కంపెనీ. హీరో కంపెనీ నుంచి సరికొత్త ఎల క్ట్రిక్ బైక్ రాబోతుంది. Hero Splendor Electric Bike

Also Read: Feelo Tooz EV Bike: మార్కెట్‌లోకి సరికొత్త ఈవీ బైక్ లాంచ్..720 KM మైలేజీ !

హీరో స్పెండర్ ఎలక్ట్రిక్ అనే కొత్త మోడల్ ను త్వరలోనే తీసుకురాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ బైక్ లో హీరో ఇంజన్, గేర్ బాక్స్, పవర్ ఫుల్ లిథియం మరియు అయాన్ బ్యాటరీ ఉండేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ బైకు 170 విడుదల చేసేలా కంపెనీ సెట్ చేసింది. నాలుగు కిలో వాట్స్ అవర్ లీలిథియం అయాన్ బ్యాటరీ ఫిక్స్ చేస్తున్నారు. Hero Splendor Electric Bike

ఈ బ్యాటరీ కారణంగా ఫుల్ చార్జింగ్ ఎక్కిన ఈ బైక్ 160 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడిoచింది. అంతేకాకుండా దీని ధర 70 వేల రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. అతి త్వరలోనే ఈ బైకులు మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. అయితే తేదీ మాత్రం చెప్పలేదు. కావ ఈ బైకు ఆరు గంటల్లో ఫుల్ చార్జింగ్ ఎక్కుతుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ దూసుకు వెళ్తుంది. Hero Splendor Electric Bike

Join WhatsApp