Hero Xtreme 125R vs TVS Raider 125: మంచి బైక్ తీసుకోవాలని మీరు చూస్తున్నారా..? ఏ బైక్ తీసుకుంటే మంచిది అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ రోజు Hero Xtreme 125R vs TVS Raider 125 లో ఏది మంచిది అనేది చూద్దాం. హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ వర్సెస్​ టీవీఎస్​ రైడర్​ 125- ఫీచర్స్​ కి సంబంధించి వివరాలను చూసేయండి. ఇక వీటి కోసం పూర్తి వివరాలను చూస్తే.. హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ లుక్స్​ షార్ప్​ గా బోల్డ్ ​గా ఇచ్చారు. ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ డిజైన్​ వుంది ఇది యునీక్​గా ఉంది. అలానే ఫ్యుయెల్​ ట్యాంక్​ డిజైన్​ అగ్రెసివ్​గా ఇచ్చారు.

Hero Xtreme 125R vs TVS Raider 125 Which is best

అలానే ఈ బైక్ కి స్ల్పిట్​ సీట్స్​, స్పోర్టీ గ్రాబ్​ రెయిల్స్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​, ఎల్​సీడీ డిస్​ప్లే ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక టీవీఎస్​ రైడర్​ 125లో స్కల్ప్​టెడ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, ఇచ్చారు. అలానే సరికొత్త ఆల్​- ఎల్​ఈడీ లైటింగ్​ సెటప్​ కూడా వుంది. డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ కూడా ఇచ్చారు. ఇందులో సింగిల్​ సీట్​ ఉంటుంది.

Also read: Alia Bhatt: ” RRR ” లో ఆలియా క్యారెక్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

ఇది ఇలా ఉంటే రెండు బైక్స్ లో కూడా​​ ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్స్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్స్​ ఇచ్ఛరీ. రెండింట్లోనూ కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ వుంది. సస్పెన్షన్స్​ ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో మోనో షాక్​ యూనిట్స్​ ఉన్నాయి.​ 125ఆర్​లో సరికొత్త 125సీసీ, సింగిల్​ సిలిండర్​, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఇచ్చారు. ఇది వచ్చేసి 11.5 హెచ్​పీ పవర్​ని, 10.5 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది (Hero Xtreme 125R vs TVS Raider 125 Which is best).

Join WhatsApp