Husqvarna Svartpilen 401 New Bike Launch With Amazing Features

Husqvarna Svartpilen 401: ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో అనేక రకాల బైక్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హస్క్ వర్ణ స్వార్టపీలిన్. ఈ కంపెనీకి చెందిన బైక్ 2020లో భారత మార్కెట్లోకి వచ్చింది. ఇదే తరుణంలో 2024లో ఈ కంపెనీ నుంచి నియో రెట్రో లుక్ తో హస్క్ వర్ణ స్వార్టపీలిన్ 401 లాంచ్ అయింది. మరి బైక్ యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు చూద్దాం..

Husqvarna Svartpilen 401 New Bike Launch With Amazing Features

హస్క్ వర్ణ స్వార్టపీలిన్ 401 డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది రోడ్డు మీద కాకుండా అప్ రోడింగ్ లో కూడా అనువుగా ప్రయాణించేలా టైర్లను రూపుదిద్దారు. హస్క్ వర్ణ స్వార్టపీలిన్ వృత్తాకార ఎల్ఈడి హెడ్ లైట్ తో సరికొత్త రెట్రో లుక్ కలిగి ఉంది.]

Also Read: Citroen C3: ఎయిర్‌క్రాస్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌.. యాప్‌ ద్వారానే ఫ్యూయెల్‌ను కొనేయొచ్చు…!

అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ రైడింగుకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. ఆకర్షినియ మైనటువంటి ఇండికేటర్లు, చిన్న విండ్ షీల్డ్ ఈ బైక్ కు మరింత లుక్ అందిస్తుంది. ఇక ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే 399 సీసీ, DOHC ఇంజన్ ఉపయోగించడంతో పాటు 45.6 బిహెచ్ పి,39 ఎన్ ఎం గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తోంది.

Husqvarna Svartpilen 401 New Bike Launch..Features Amazing

అలాగే 6 స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉందట. ఇక ఈ బైకు 171 కిలోల బరువు ఉంటుందని తెలుస్తోంది. హస్క్ వర్ణ స్వార్టపీలిన్ 13.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది, ఫ్రంట్ డిస్క్ 320 ఎంఎం, రియల్ డిస్క్ 240ఎంఎం కలిగి ఉంది. (Husqvarna Svartpilen 401)

Join WhatsApp