Kawasaki Z900: New model bike from Kawasaki

Kawasaki Z900: ఇండియన్ మార్కెట్ లో 2 వీలర్ బైక్ కంపెనీలలో కవసాకి అత్యంత ఆదరణ పొందినటువంటి బైక్. ఈ కంపెనీ నుంచి ఇప్పటికి ఎన్నో రకాల వెరియంట్లలో బైక్స్ రిలీజ్ అయ్యాయి. కంపెనీ నుంచి కవసాకి జెడ్ 900 అనే బైక్ లాంచ్ చేసింది. దీని యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు చూద్దాం.. కవసాకి జెడ్ 900 మెటాలిక్ స్పార్క్ బ్లాక్ మరియు మెటాలిక్ మ్యాట్ గ్రాఫిన్, స్టీల్ గ్రే కలర్స్ లో లభిస్తుందట. 2024 కవసాకి జెడ్ 900 ఆకర్షణమైన డిజైన్ చిన్న హెడ్ లైట్ ఇందులో కనిపిస్తుంది.

Kawasaki Z900: New model bike from Kawasaki

ఈ బైకు స్పోర్ట్స్ మరియు రిలాక్డ్ రైడింగ్ అనుభూతి కలిగిస్తుంది. అంతే కాకుండా ట్రెల్లిస్ ఫ్రేమ్ మీద ఆధారపడి ఉండే ఈ యొక్క బైక్ ఫ్లాట్ హ్యాండిల్ బార్, సైడ్ స్లాంగ్ ఎగ్జాస్ట్ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా కలర్ టి ఎఫ్ టి డాష్ ఉంటుంది. దీనికి రేడియాలజీ యాప్ జత చేసుకోవడం ద్వారా న్యావిగేషన్ నోటిఫికేషన్ అలర్ట్ పొందవచ్చు. (Kawasaki Z9000

Also Read: Tata Tigor iCNG AMT: Tata Tigor iCNG AMT ఫీచర్స్ మొదలైన వివరాలు ఇవే..!

అంతేకాకుండా ఈ యొక్క బైక్ ఫ్రంట్ సైడ్ యుఎస్ డి ఫోర్క్ సెటప్, వెనుక వైపు మోనో షాక్ ఉంటుంది. అలాగే ఇందులో 300 మిమి, డిస్క్ బ్రేక్. సింగిల్ డిస్క్ 250మీ. మీ వరకు ఉంటుంది. అంతేకాకుండా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. కొత్త కవసాకి జెడ్ 900 సీసీ లిక్విడ్ కోల్డ్ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ ను కలిగి, 9500 ఆర్పీయం వద్ద 125 హార్స్ పవర్ అలాగే 7700rpm వద్ద 98.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Kawasaki Z900: New model bike from Kawasaki

ఇంజన్ సిక్స్ ఫీట్ గేర్ బాక్స్ తో రాబోతోంది. అంతేకాకుండా మూడు రైడింగ్ మోడ్స్, రెండు పవర్ మోడ్స్, ఈ బైకు కర్బు వెయిట్ 212 కేజీలు కాగా సీటు ఎత్తు 820మీమీ వరకు ఉంటుంది. అంతేకాకుండా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 17 మీటర్లు, కలిగి ఉంది. అంతేకాకుండా ఈ బైక్ రూ:10 లక్షల ధర వద్ద లాంచ్ అయిన ఈ బైక్ ఎలాంటి అమ్మకాలు పొందుతున్నది ముందు ముందు తెలుస్తుంది.(Kawasaki Z900)

Join WhatsApp