Kinetic E-Luna Pre-Bookings to Open on Feb 2024

E-Luna: మార్కెట్లోకి అనేక రకాల టూ వీలర్ వెహికల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని కంపెనీలు వచ్చిన… ఎన్ని మంచి ఫీచర్స్ ఉన్న బైక్స్ ఉన్నప్పటికీ కొంతమంది కొన్ని బైక్స్ మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇక ఈ మధ్యకాలంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా తీసుకువస్తున్నాయి కంపెనీలు.

Kinetic E-Luna Pre-Bookings to Open on Feb 2024

అయితే తాజాగా వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది. మనందరికీ లూనా బైక్ గుర్తుండే ఉంటుంది. మన చిన్నతనంలో లూనా బైక్ చాలామంది నడిపేవారు. బక్క చిక్కటి ఈ బైకు… అప్పట్లో బాగా ఫేమస్. అయితే ఇలాంటి బైక్ మళ్లీ మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఈ- లూనా పేరుతో ఈ బైక్ మార్కెట్లోకి రాబోతుంది.

Also Read: Hero Vida V1 Pro: హీరో విదా వీ1 ప్రోపై డిస్కౌంట్‌.. ఏకంగా 24 వేలు!

ఈ లూనా బైక్స్ ఫిబ్రవరి ఒకటో తేదీ తేదీ నుంచి మనకు అందుబాటులో ఉండనున్నాయి. ఇవి కూడా చార్జింగ్ బైకులు కావడం గమనార్హం. కైనెటిక్ గ్రీన్ సంస్థ ఈ బైక్ లను లంచ్ చేస్తుంది. ఇక ఎల్ఎంఎల్ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీని పూర్తి పేరు లోహిమా మిషనరీ లిమిటెడ్.

అయితే ఈ ఎల్ ఎం ఎల్ బైక్ కొన్ని అనివార్య కారణాల వల్ల మూలన పడింది. అయితే ఇప్పుడు ఈ ఎల్ ఎం ఎల్ బైక్ మార్కెట్ లోకి రాబోతుంది. ఫిబ్రవరి నెలలో ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈసారి ఎలక్ట్రానిక్ బైక్ ను రూపొందించి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వాహనాలలో అనేక కంపెనీలు ఉన్నప్పటికీ… వాటికి దీటుగా ఈ ఎల్ ఎం ఎల్ బైక్ ను రూపొందించారు. త్వరలోనే ఈ రెండు బైకుల ధర మరియు వివరాలు వెలువడనున్నాయి. (E-Luna)

Join WhatsApp