Lexus Lm 350h: New SUV from Lexus

Lexus Lm 350h: ప్రస్తుతం మార్కెట్ లో హైక్లాస్ లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. ఈ కార్లు సేఫ్టీ విషయంలో ఎంతో ఆదరణ కలిగినవి అని చెప్పవచ్చు. అలాంటి లగ్జరీ కార్లలో లెక్సస్ మంచి ప్రజాదారణ పొంది మార్కెట్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అనేక వేరియంట్లు వచ్చాయి. తాజాగా రాబోతున్న వేరియంట్ లెక్సస్ ఎల్ ఎమ్ 350 హెచ్ఎస్ యువిని లాంచ్ చేసింది. ఈ వాహనం యొక్క ప్రత్యేకతలు చూద్దాం. లెక్సస్ లాంచ్ చేసిన ఈ కొత్త వాహనం ధర రూపాయలు 2కోట్ల( సెవెన్ సీటర్) అంతేకాకుండా ఫోర్ సీటర్ వేరియంట్ ధర రూ:2.50కోట్లు.

Lexus Lm 350h: New SUV from Lexus

ఇందులో లగ్జరీ ఫీచర్స్ కూడా అనేకం ఉంటాయట. ఈ వాహనం డిజైన్ విషయానికొస్తే ఈ వాహనం టయోటా వెల్ఫేర్ మాదిరిగానే GA-k మాడ్యులర్ పై ఆధారపడి పని చేస్తుంది. కాబట్టి ఈ కారు భారీగా కనిపించే పెండిల్ గ్రిల్ ఎల్ఈడి హెడ్ లాంప్ నిలువుగా అమర్చబడిన, పాగు లాంప్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా వెనుక భాగంలో అంతటా విస్తరించి ఉండే LED టెల్ లైట్ ఉంది. ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే నాలుగు సీట్లు కలిగినటువంటి వెర్షన్ ముందు అలాగే వెనుక ప్యాసింజర్ కంపార్ట్మెంట్లను విభజిస్తూ ఉంటుంది. (Lexus Lm 350h)

Also Read: Yamaha Jog 125: యమహా నుంచి అద్భుత స్కూటర్.. ఫీచర్స్ ఇవే..!

అంతేకాకుండా లేదంటే పెంచడానికి అనుగుణంగా ఉండే గ్యాస్ ప్యానెల్ ఉంటుంది. అలాగే ఇందులో ఎయిర్లైన్స్ స్టైల్ రికలైనర్ సీట్లు, 48inch టీవీ, 23 స్పీకర్ సరౌండ్ సౌండ్ ఆడియో సిస్టం , పిల్లో స్టైల్ హెడ్ రెస్టులు మొదలైనవి ఉంటాయి. అంతేకాకుండా ఫోర్డ్ అవుట్ టేబుల్, హీటెడ్ ఆర్మూర్స్టులు, అలాగే మల్టిపుల్ యుఎస్ బి పోర్ట్స్ అలాగే రీడింగ్ లైట్స్, రియల్ గ్లో బాక్స్, ఫ్రిడ్జ్, వైర్లెస్ ఫోన్ చార్జర్స్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

Lexus Lm 350h: New SUV from Lexus

ఇక ఈ వాహనం సేఫ్టీ విషయానికి వస్తే +3 సాఫ్ట్ ఆఫ్ ADAS టెక్నాలజీ కలిగి ఉంది. కాబట్టి వెహికల్ డిటెక్షన్ డైనమిక్ రాడర్ క్రూయిజ్ జనత్రోల్ స్టీరింగ్ అశిష్టుతో, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక లెక్సస్ ఇంజన్ విషయానికి వస్తే 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఇంజన్ కలిగి ఉంది. అంతేకాకుండా 250HP మరియు 239 న్యూటన్ మీటర్, టార్కు ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ సివిటి గేర్ బాక్స్ తో జత చేయబడింది.(Lexus Lm 350h)

Join WhatsApp