List of Top New Bikes Under 1 lakh in India

Top New Bikes: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల టూ వీలర్ వెహికల్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని పెట్రోల్ తో నడిచే వాహనాలు అయితే మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే మన ఇండియాలో లక్ష రూపాయల లోపు దొరుకుతున్న పెట్రోల్ టూ వీలర్ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఆ వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

List of Top New Bikes Under 1 lakh in India 

Hero Xtreme 125 R: హీరో ఎక్స్ట్రీమ్ బైక్ ప్రస్తుతం భారీగానే విక్రయాలు జరుపుకుంటుంది. ఈ బైక్ ధర 95 వేల రూపాయలు గా ఉంది. ఎక్స్ షోరూం ప్రకారం ఈ రేట్ ఫిక్స్ చేశారు. 125 సిసి కలిగిన ఈ బైకు లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Bajaaj Platina 100: బజాజ్ ప్లాటినా బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బైకు లీటర్కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎక్స్ షోరూం ధర ప్రకారం 67, 808 రూపాయలుగా ఈ బైకు ధర ఉంది.

Also Read: Hero Surge S32 convertible : ఆటో, స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఒకే బండిలో..వివరాలు ఇవే

TVS Sport: మన ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఫోర్ట్ బైక్ కూడా చాలామంది కొనుగోలు చేస్తారు. ఈ బైక్ కూడా లీటర్ పెట్రోల్ కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎక్స్ షోరూం ప్రకారం ఈ టీవీఎస్ బైక్ ధర 60 వేల 306 రూపాయలు.

Hero Hf 100: హీరో హెచ్ఎఫ్ 100 సిసి బైక్ కూడా ఇండియాలో భారీగా కొనుగోలు చేస్తారు. ఎక్స్ షోరూం ప్రకారం ఈ బైక్ ధర 59 వేల రూపాయలు. ఈ బైకు కూడా లీటర్కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Join WhatsApp