Mahindra XUV 3XO Price and Features

Mahindra XUV 3XO: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల కార్లు వస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు కొత్త మోడల్ ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే జనాలు కూడా కొత్త కొత్త కార్లు కొంటున్నారు. మార్కెట్ వాల్యూ పెరగడంతో కంపెనీలు కూడా మంచి ఫీచర్స్ అలాగే తక్కువ ధరలో కార్లను తీసుకువస్తున్నాయి. వాటిని వెంటనే కస్టమర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. Mahindra XUV 3XO

Mahindra XUV 3XO Price and Features

ఈ మధ్య ఎలక్ట్రిక్ కార్లను కూడా జనాలు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి మరో అదిరిపోయే కారు వచ్చింది. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ నుంచి కొత్త కారు వచ్చింది. ఎక్స్ యు వి 300 ఫేస్ లిస్ట్ కారు XUV 3XO ను ఇండియాలో లాంచ్ చేసింది మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. Mahindra XUV 3XO

Also Read: Hero Splendor Electric Bike: సామాన్యుల కోసం అదిరిపోయే బైక్.. మైలేజ్ 160 కి.మీ..

మరి ఈ కారు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర ప్రకారం… XUV 3XO సరికొత్త కారు ధర 7.49 లక్షలు గా ఉంది. ఎక్స్ యువి 300 తో పోలిస్తే… ఈ కారులో చాలా మార్పులు చేసింది కంపెనీ. మైలేజ్ అలాగే ఇంటీరియర్ విషయంలో కూడా భారీ మార్పులు చేసింది. XUV 3XO సరికొత్త కారులో 10.25 అంగుళాల టక్స్ స్క్రీన్ తీసుకోవచ్చారు. అలాగే 360 డిగ్రీ కెమెరా కూడా మనకు అందిస్తున్నారు. Mahindra XUV 3XO

XUV 3XO సరికొత్త కారులో ఆరు ఎయిర్ బాగ్స్ ఉంటాయని కంపెనీ వెల్లడించింది. XUV 3XO కారులో మూడు రకాల ఇంజన్లు మనకు ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 లీటర్ల టర్బో డీజిల్ మోడల్లో ఈ కారు లభిస్తుంది. అలాగే 1.2 లీటర్ టర్బో పెట్రోల్, టర్బో స్పోర్ట్స్ మోడల్ కారు కూడా లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కార్ను కొనుగోలు చేయాలని కంపెనీ స్పష్టం చేసింది. Mahindra XUV 3XO

Join WhatsApp