Mercedes Benz GLA, AMG GLE 53 Coupe facelifts launched in India

Mercedes Benz: మన ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. ఇండియా వాహనాలకు పెద్ద మార్కెట్ గా నిలిచింది. దీంతో విదేశీ కంపెనీలు కూడా మన ఇండియాలో రకరకాల వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. మంచి ఫీచర్స్ అలాగే తక్కువ ధరలో ఉన్న కార్లు అలాగే బైక్స్ తీసుకువస్తున్నాయి విదేశీ కంపెనీలు. గత రెండు సంవత్సరాలుగా మన ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. (Mercedes Benz)

Mercedes Benz GLA, AMG GLE 53 Coupe facelifts launched in India

అయితే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో.. మన ఇండియన్స్ కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గత రెండు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరిగింది. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా అని చెప్పి పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు కూడా ఎక్కువగానే విక్రయాలు జరుపుకుంటున్నాయి. (Mercedes Benz)

Also Read: Royal Enfield Bobber 350: మార్కెట్ లోకి సరికొత్త బైక్..ధర, ఫీచర్స్ ఇవే

ఇలాంటి నేపథ్యంలో మన ఇండియాలో మరో రెండు కొత్త కార్లు లాంచ్ అయ్యాయి. జర్మనీ దేశానికి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సీ డేస్ బెంజ్ మన ఇండియాలో తాజాగా రెండు కొత్త కార్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈమెకు అధికారిక ప్రకటన చేసింది మెర్సీ డేస్ బెంజ్ కారు కంపెనీ. కొత్తదైన జిఎల్ఎ ఎస్ యు వి మోడల్ తో పాటు ఏ ఎం జి జి ఎల్ ఈ 53 మ్యాట్రిక్ మోడల్స్ ను తాజాగా విడుదల చేసింది బెంజ్ కార్ కంపెనీ. (Mercedes Benz)

ఇక ఈ కొత్త gla కారు ధర 50 లక్షల నుంచి 56 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఏ ఎం జి జి ఎల్ ఈ 53 మ్యాట్రిక్ మోడల్స్ కారు తర్వాత చేసి 1.85 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.(Mercedes Benz) ఇందులో హై మోడల్ 2.2 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇక ఈ కార్లు కొనుగోలు చేసుకునేవారు ఇప్పటినుంచే బుక్ చేసుకోవాలని… బుక్ చేసుకున్న తర్వాతనే కార్లు రిలీజ్ చేస్తామని కంపెనీ వెల్లడించింది.

Join WhatsApp