Ola S1X electric scooter for Rs.69 thousand 91 km mileage

Ola S1X: ఇండియన్ మార్కెట్లో రకరకాల కార్లు అలాగే బైక్స్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో…. కస్టమర్లు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. డీజిల్ అలాగే పెట్రోల్ వాహనాలు కొనే స్థానంలో… ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రిఫరెన్సీ ఇస్తున్నారు. Ola S1X

Ola S1X electric scooter for Rs.69 thousand 91 km mileage

దీంతో ఇండియావ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో లాంచ్ కావడమే కాకుండా…. వరుస ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి కంపెనీలు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఓలా అదిరిపోయే ప్రకటన చేసింది. Ola S1X

Also Read: TVS Iqube: టీవీఎస్ నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ బైకులు… 150 కిలోమీటర్ల మైలేజ్

ఓలా కంపెనీలో ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పటికే మార్కెట్లోకి లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఓలా ఎస్ వన్ ఎక్స్ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తక్కువ ధరలు వచ్చాయి. ఈ బైక్ ధర దాదాపు 70 వేల రూపాయలు. దీనికి రెండు కిలో వాట్స్ వేరియంట్ బ్యాటరీ ఉంటుంది. అలాగే మూడు కిలో వాట్స్ బ్యాటరీ ఉన్న బైక్ ధర 85000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. Ola S1X

అయితే ఇందులో… ఓలా ఎస్ వన్ ఎక్స్ 2 కిలో వాట్స్ మోడల్ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బైక్ ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 91 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా 4.5 సెకండ్స్ లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది ఈ బైక్. గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ దూసుకు వెళ్తుంది. ఇక ఈ బైక్ లో 3.5 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా అందిస్తున్నారు. మూడు గంటల్లోనే ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. Ola S1X

Join WhatsApp