Safest SUVs in India

Safest SUVs in India: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నారు జనాలు. అలాగే ఎస్సీబీ వెహికల్స్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అలాగే SUV కార్లు విపరీతంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. అయితే ఇవాళ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న suv కార్ల వివరాలు తెలుసుకుందాం.

Safest SUVs in India

TaTa Harrier

ప్రస్తుతం ఉన్న suv కార్లలో టాటా హారియర్ ఒకటి. ఈ కారు ధర 15.49 లక్షల నుంచి 49 లక్షలు గా ఉంటుంది. ఎక్స్ షోరూం ధర ప్రకారం ఈ ధరలు ఉన్నాయి. ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సంపాదించుకుంది.

Scoda kushaak

ఈ కారు కూడా సేఫ్టీలో మంచి రేటింగ్ సంపాదించుకుంది. వాస్తవానికి ఎక్స్ షోరూం ధర ప్రకారం…. ఈ కారు ధర 11.89 లక్షల నుంచి… 20.49 లక్షల వరకు ఉంటుంది.

Also Read:

Wolks vagon tigon

ఈ కారు కూడా సేఫ్టీలో మంచి రేటింగ్ సంపాదించుకుంది. సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఈ కారుకు ఉంటుంది. ఈ టైగర్ కారు ధర 11.70 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. సఫారీ, ఆర్య మరియు nexon లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఈ ఎస్సీ స్టాండర్డ్ ఉండగా… టైగన్ ఈఎస్సీ తో పాటు రెండు ఏర్ బ్యాగులను మాత్రమే ఇందులో వస్తాయి.

Tata Nexon

టాటా నెక్సన్ కారు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటుంది. ఈ ఎస్ యు వి కారుకు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. ఎక్స్ షోరూం ప్రకారం… ఈ కారు ధర 8.15 లక్షల నుంచి… 15.60 లక్షల వరకు ఉంది.

Join WhatsApp