Splendor : భారతదేశపు నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ అయిన హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ అనే కొత్త మోడల్ ని విడుదల చేయడానికి రెడీ అవుతోంది. హీరో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వేరియంట్ కి రైడ్ టెస్టింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం ఈ బైకు ని త్వరలో మార్కెట్లోకి తీసుకు వస్తుంది ఈ ఎలక్ట్రిక్ బైక్ లో హీరో ఇంజన్ గేర్ బాక్స్ ని పవర్ ఫుల్ నిత్యం అయోన్ బ్యాటరీ ప్యాక్ తో రీప్లేస్ చేసింది. దీనిలో హీరో స్ప్లెండర్ అద్భుతం అయిన ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ ని చూడొచ్చు. ఇది ఉష్ణోగ్రత వంటి సమాచారాన్ని కూడా చూపిస్తుంది.

Splendor bike for 70,000

బ్లూటూత్ కనెక్టివిటీ కాల్స్ మెసేజెస్ సైడ్ స్టాండ్ సెన్సార్ అలానే ఎల్ఈడి హెడ్ లైట్ ఎల్ఈడి 10 లైట్ సేఫ్టీ ఫీచర్లు ఇలా వెనుక డిస్క్ బ్రేక్స్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. హీరో స్ప్లెండర్ లో అత్యంత ప్రత్యేకమైనది ఏంటంటే మైలేజీ బ్యాటరీ నాలుగు నుండి ఆరు గంటలు ఫుల్ చార్జింగ్తో 140 కిలోమీటర్స్ నుండి 160 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేయడానికి అవుతుంది.

Also read: WhatsApp: మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా…? ఎందుకో తెలుసా..?

దీని ఇంజన్ అలానే గేర్ బాక్స్ ని మోటార్ అండ్ బ్యాటరీతో రీప్లేస్ చేస్తుంది నైన్ కే డబ్ల్యూ మిడ్ షిప్ మౌంటెన్ ఎలక్ట్రిక్ మోటార్ ప్యాక్ ఉంటుంది. ఈ బైక్ 170 ఎంఎం టార్క్ ని విడుదల చేస్తుంది పవర్ఫుల్ ఫోర్ కె ఎమ్ డబ్ల్యు లిథియం అయాన్ బ్యాటరీ బ్యాక్ టు 160km రేంజ్ అందిస్తుంది. ఇంకా డ్రైవింగ్ టెస్ట్ కూడా జరిగింది ఇప్పుడు మీరు ఈ హీరో ఎలక్ట్రిక్ స్ప్లెండర్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండక్కర్లేదు త్వరలోనే మార్కెట్లో చూడొచ్చు దీని ధర 70000 మాత్రమే (Splendor).

Join WhatsApp