SUVs under Rs 7 lakh in India

SUVs under Rs 7 lakh: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల కార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరి ఇంటి ముందు కారు ఉంటుంది. అప్పట్లో బైక్ కొనాలంటే చాలా కష్టపడేవారు… ఇప్పుడు ఏకంగా కారు కొనుగోలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కార్ల కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటించి… కస్టమర్లకు దగ్గరవుతున్నాయి. ఈ తరుణంలోనే కార్ల విక్రయాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే మన ఇండియాలో ఏడు లక్షల రూపాయల లోపు ఉన్న SUV కారుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. SUVs under Rs 7 lakh

SUVs under Rs 7 lakh In India

Hyndai Exter

Hyundai ఎక్స్టర్ కారు ఎక్స్ షోరూం ధర ప్రకారం 6.13 లక్షలు గా ఉంది. కొన్ని ప్రదేశాలలో ఏడు లక్షల వరకు కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ హుండాయి కారు విపరీతంగా విక్రయాలను జరుపుకుంటుంది. మంచి ఫీచర్స్ కూడా ఈ కారుకు ఉన్నాయి. SUVs under Rs 7 lakh

Also Read: Hyundai: కారు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ కార్లపై రూ.4 లక్షల వరకు తగ్గింపు

Tata Punch

గత ఏడాది కాలంగా ఎక్కువగా విగ్రహాలు జరుపుకుంటున్న కార్లలో నెంబర్ వన్ పొజిషన్ లో టాటా పంచు ఉంటుంది. అత్యంత safest కారుగా టాటా పంచ్ కారుకు మంచి పేరుంది. ఇక ఈ కారు ఎక్స్ షోరూం ధర 6. 13 లక్షలు గా ఉంది. 115 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది.SUVs under Rs 7 lakh

Nissan maginate

ఇండియాలో ఎస్ యు వి కార్లలో ఎక్కువగా విక్రయాలు జరుపు కుంటున్న నిసాన్ కారు కూడా ఒకటి. ఈ కారు ఎక్స్ షోరూం 6 లక్షల రూపాయలు నుంచి ప్రారంభమవుతుంది.SUVs under Rs 7 lakh

Renault Kiger

ఈ రెనాల్ట్ కారు కూడా ఆరు లక్షల వరకు మనకు లభిస్తుంది. Suv కార్లలో రెనాల్ట్ కు కూడా మంచి క్రేజీ ఉంది. సేఫ్టీ కూడా బాగా ఉంటుంది. ఇందులో ఏ కారు కొనుగోలు చేసిన పనికి ఏడు లక్షల రూపాయల వరకు అవుతుంది. SUVs under Rs 7 lakh

Join WhatsApp