Suzuki Access Electric India Launch Likely by Late 2024

Suzuki Access 2024: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటాపోటీ నెలకొంది. చిన్న పెద్ద తేడా అనే లేకుండా ప్రతి ఒక్క కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరగడంతో రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్ అవుతున్నాయి. ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయలు దాటిపోయిన సంగతి తెలిసిందే. Suzuki Access 2024

Suzuki Access Electric India Launch Likely by Late 2024

ముఖ్యంగా మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. అయితే పెట్రోల్ మరియు డీజిల్ కొనలేని కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిని చూసి ధనికులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రకరకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. అయితే మన ఇండియన్ మార్కెట్లోకి తాజాగా మరో ఎలక్ట్రిక్ బైక్ రాబోతుంది. Suzuki Access 2024

Also Read: Car In EMI: EMI నెలకు రూ.5 వేలు కట్టి ఈ కారు కొనేయండి.. ధర ఎంతో తెలుసా?

త్వరలోనే హోండా కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ బైక్ రానుంది. అయితే తాజాగా సుజికి కంపెనీ కూడా అదిరిపోయే ప్రకటన చేసింది. సుజికి కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ రాబోతుంది. 125 సీసీ ఇంజన్ తో ఈ బైక్ తీసుకురాబోతున్నారట. అలాగే మైలేజ్ కూడా ఎక్కువ ఇచ్చే బైకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మేరకు సుజికి కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. Suzuki Access 2024

ఈ బైక్ ను జపానీస్ ఇంజనీర్లతో అభివృద్ధి చేయనున్నారట. ఈ ఏడాది చివర్లో ఈ స్కూటర్ లంచ్ కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే ఈ స్కూటర్కు బిగించే బ్యాటరీని కూడా మంచి సామర్థ్యం ఉన్న వాటిని మాత్రమే వాడాలని కంపెనీ ఆలోచన చేస్తోంది. ఇదివరకు వచ్చిన ఎలక్ట్రిక్ బైక్ల కంటే చాలా విభిన్నంగా ముందుకు వెళ్లాలని కంపెనీ ఆలోచన చేస్తోందట. కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ స్కూటర్ రూపొందించనున్నారట. Suzuki Access 2024

Join WhatsApp