Suzuki Hayabusa 25th Anniversary Edition Launched in India.jpg

Suzuki Hayabusa Bike: భారతదేశం అతిపెద్ద మార్కెట్ ఉన్న కంట్రీ అన్న సంగతి తెలిసిందే. మనదేశంలో ఎలాంటి వస్తువులకైన డిమాండ్ విపరీతంగా ఉంటుంది. దీనికి కారణం భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ఈ కారణం చేత ఇతర దేశాల నుంచి వచ్చిన ఎలాంటి వస్తువైనా ఇండియన్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే దేశీయ ఉత్పత్తులకు కూడా మన ఇండియా వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా రకరకాల వాహనాలు అలాగే బైక్స్ రిలీజ్ చేస్తున్నాయి. Suzuki Hayabusa Bike

Suzuki Hayabusa 25th Anniversary Edition Launched in India

ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి మరో సరికొత్త బైక్ వచ్చేసింది. సుజికి కంపెనీ నుంచి కొత్త బైక్ వచ్చింది. సుజికి కంపెనీ నుంచి.. సుజికి హయాబుసా 25వ యానివర్సరీ సెలబ్రేషన్ ఎడిషన్ ను లాంచ్ చేసింది కంపెనీ. తాజాగా లాంచ్ చేసిన ఈ బైక్ ధర 17.70 లక్షలు గా ఫిక్స్ చేసింది కంపెనీ. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే కావడం ఇక్కడ మనం గమనించాలి. Suzuki Hayabusa Bike

Also Read: Mahindra Bolero Neo+: మహింద్రా నుంచి మరో అదిరిపోయే కారు..ధర, ఫీచర్స్‌ ఇవే

వాస్తవానికి 1998 సంవత్సరంలో జర్మనీలోని ఇంటర్మోట్ సుజికి హయ బుస జి ఎస్ ఎస్ 136 మోడల్ గా బైకును ఆవిష్కరించింది కంపెనీ. అయితే ఈ బైక్ విక్రయాలు 1999 సంవత్సరంలోనే ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది. అదే మన ఇండియన్ మార్కెట్ లో మాత్రం 2016 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఈ లెక్కన ఇప్పుడు మన ఇండియాలో విక్రయాలు జరుపుకుంటున్న థర్డ్ జనరేషన్ మోడల్ 2021 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. Suzuki Hayabusa Bike

ఇక ప్రస్తుతం మోటార్ సైకిల్స్ లో మూడవ జనరేషన్ హయాబుస మాదిరిగా అదే 1340 సీసీ ఇన్ లైన్ 4 సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ ఉపయోగిస్తోంది కంపెనీ. అంతేకాకుండా ఇందులో ఫ్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా వాడుతున్నారు. ఇంటలిజెంట్ రైడ్ సిస్టంతో ఈ కంపెనీ బైక్ పని చేస్తుంది.Suzuki Hayabusa Bike

Join WhatsApp