Tata Punch EV Becomes The Official Car of IPL 2024

Tata Punch EV: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సమితి తెలిసిందే. మంచి ఫీచర్స్ అలాగే తక్కువ ధరలో అనేక వెహికల్స్ వస్తున్నాయి. రకరకాల కంపెనీల నుంచి రకరకాల వెహికల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వాహనదారులు కూడా రకరకాల వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.Tata Punch EV

Tata Punch EV Becomes The Official Car of IPL 2024

దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అందరూ వాహనాల కోసం… వాటిని కొనుగోలు చేసేందుకు చూస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2024 టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో టాటా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ కారును ప్రమోట్ చేస్తుంది. ఆ కారు వివరాలు ఏంటి అని అందరూ సెర్చ్ చేస్తున్నారు.Tata Punch EV

Also Read: MG Cyberster: తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు.. 3 సెకండ్లలోనే 100 కి.మీ.ల వేగం..

వాస్తవానికి ఆ కారు పేరు టాటా పంచ్ ఎలక్ట్రానిక్ వెహికల్. ఈ కారణం జనవరి మాసంలో రిలీజ్ చేసింది కంపెనీ. వాస్తవానికి దీని ధర 10.99 లక్షలు గా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. మోడల్ మారిన కొద్ది రేటు కూడా మారుతుంది. ఇక ఈ కారు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే… 421 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో 25 కిలో వాట్స్ పవర్ ఉన్న బ్యాటరీ ఉంటుంది. Tata Punch EV

ముఖ్యంగా ఈ కారుకు 8 సంవత్సరాల వరకు వారంటీ అంటే 1.60 లక్షల కిలోమీటర్లు తిరిగే వరకు వారంటీ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్ఓఎస్ కాలనీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది. 360 డిగ్రీల థర్డ్ కెమెరా కూడా అందిస్తోంది కంపెనీ. ఇప్పుడు ఐపీఎల్ ప్లేయర్లకు కూడా ఈ కార్లను ఇస్తుంది టాటా కంపెనీ. దీంతో ఈ కార్లు సోషల్ మీడియాలో వైరంగ మారాయి.Tata Punch EV

Join WhatsApp