Tata Tiago CNG And Tigor CNG Specifications 2024

Tata Motors: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల కార్లు వస్తున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలతో పాటు చార్జింగ్ బండ్లు, సీఎన్జీ వెహికల్స్ విపరీతంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. మన ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… సీఎన్జీ వాహనాలకు డిమాండ్ పెరిగింది. చాలామంది సీఎన్జీ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Tata Tiago CNG And Tigor CNG Specifications 2024

ఇలాంటి నేపథ్యంలోనే మార్కెట్లో టాటా నుంచి వచ్చిన టాటా టియాగో, టిగోర్ సిఎన్జి కార్లు మార్కెట్లో జోరుగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. ఇటీవలే టాటా టియాగో, టిగోర్ సిఎన్జి కార్లు అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ టాటా టియాగో , టిగోర్ సిఎన్జి కార్ల ధర మరియు ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Top New Bikes: 1 లక్షలు ఇండియాలో ఉన్న టాప్ బైక్స్ …ధర, ఫీచర్లు ఇవే

Tata Tiago CNG ఈ టాటా టియాగో సిఎన్జి కారు ఫీచర్స్ విషయానికి వస్తే… ఈ కారు 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాదు ఈ కారు ట్యాంకులో 60 లీటర్ల ఇంధనం పడుతుంది. 1199 సిసి ఇంజన్ ఈ కారుకు అమర్చుతారు. ఈ కారు టాప్ స్పీడ్ వచ్చేసి 150 kmph. ఈ కారులో నలుగురు ఈజీగా కూర్చోవచ్చు. ఇక టాటా టియాగో సిఎన్జి కారు 6.55 లక్షల నుంచి 8.20 లక్షల మధ్య దొరుకుతుంది.

Tata Tigor CNG కారు ధర టియగో కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు ధర 7.80 లక్షల నుంచి… 8.95 లక్షల వరకు ఉంటుంది. ఇక ఈ కారు కూడా 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా 1199 ఇంజన్ సిసి ఉన్న ఈ కారులో 60 లీటర్ల అయిందని పడుతుంది. మూడు సిలిండర్లు మనం చాలా సులభంగా తీసుకు వెళ్ళవచ్చు. ఈ కారులో ఐదుగురు సులభంగా కూర్చోవచ్చు.

Join WhatsApp