Tata Tiago Ev: 400 km on a single charge

Tata Tiago Ev: ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి. ఇందులో టాటా కంపెనీ మంచి గుర్తింపుతో దూసుకుపోతోంది. అంతేకాకుండా టాటా కంపెనీ అంటే ప్రతి వాహనదారుడు ఇష్టపడతాడు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎలాంటి వాహనమైన సేఫ్టీ విషయంలో అద్భుతంగా ఉంటుంది.

Tata Tiago Ev: 400 km on a single charge

అలాంటి టాటా నుంచి tata Tiago ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ కారులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా.. 2024 సంవత్సరంలో తక్కువ ధరలో ఎక్కువ ప్రత్యేకతలు ఉన్న కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే టాటా టియాగో ఈవి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. (Tata Tiago Ev)

Also Read: Car In EMI: EMI నెలకు రూ.5 వేలు కట్టి ఈ కారు కొనేయండి.. ధర ఎంతో తెలుసా?

ఈ కారును కేవలం 20 నిమిషాల పాటు చార్జ్ చేస్తే దాదాపుగా 400 కిలోమీటర్ల పరిధిని అందుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డిజిటల్ ఫీచర్లతో పాటు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆర్కిటెక్చరల్ వంటి సిస్టములు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కారు 2024 సంవత్సరంలో అత్యుత్తమ బడ్జెట్ లో రూపకల్పన జరిగింది అని చెప్పవచ్చు.

Tata Tiago Ev: 400 km on a single charge

ఈ టాటా టియాగో ఇవి కారు ఐదు సీట్లతో చాలా కంఫర్ట్ ఫీచర్లతో ఉన్నది. ఈ కారు ధర విషయానికొస్తే రూ:800000 గా ఉన్నది. కాబట్టి తక్కువ ధరలో ఎక్కువ ప్రత్యేకతలు ఉన్న కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.(Tata Tiago Ev)

Join WhatsApp